దైవప్రేమ మనలనెపుడు బంధించుగా - YouWorship
Daivaprema Manalanepudu Bandhinchugaa
Artist: ఎ. చార్లెస్ కిన్సింగర్
Category: Worship
Song Lyrics
దైవషప్రేమ మనలనెపుడు బంధించుగా - దివిని భువిని దీన జనులను దిరముగా కాపాడుగా || 1. పరమతండ్రి గడ్దెముందట ప్రార్థనల్ మరిజేతుము - పలు విధముల మార్గములలో ప్రభువే తోడైయుండుగా ||దైవ||। 2. నిత్యప్రభువు సత్యసేవను నిరతమును మదినుంతుము - నిలిచియుందుము క్రీస్తుకొరకై నిత్యసేవక జనముగా ||దైవ|| 3. మనము విడిచి వెళ్లునపుడు మదిని కల్లును వేదన - మనసు హృదయము కలిసియుండగ మరల గలియుదు మెచ్చటో ||దైవ|| 4. జనక తనయ పరిశుద్ధాత్మకు జయము మహిమయు ఘనతయు - ఆదినుండి యిపుడు యెపుడు అవని పరమున జెల్లుగా Daivashaprema Manalanepudu Bandhinchugaa - Divini Bhuvini Deena Janulanu Diramugaa Kaapaadugaa || 1. Paramathandri Gaddemundata Praarthanal Marijethumu - Palu Vidhamula Maargamulalo Prabhuve Thodaiyundugaa ||Daiva||। 2. NithyaPrabhuvu Sathyasevanu Nirathamunu Madinunthumu - Nilichiyundumu Kreesthukorakai Nithyasevaka Janamugaa ||Daiva|| 3. Manamu Vidichi Vellunapudu Madini Kallunu Vedana - Manasu Hrudayamu Kalisiyundaga Marala Galiyudu Mechchato ||Daiva|| 4. Janaka Thanaya Parishuddhaathmaku Jayamu Mahimayu Ghanathayu - Aadinundi Yipudu Yepudu Avani Paramuna Jellugaa