దేహం పాతది - YouWorship
Deham Paathadi
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
దేహం పాతది – మనసు మలినమైనది జీవం పాపిది – మార్గం తెలియనిది (2) సర్వోన్నతుడా నిత్య నూతనుడా నిత్య జీవనం కలిగించుమయ్యా మరియా కన్న తనయా ||దేహం|| దాహంతో నువ్వు నీళ్ళను అడిగితే ఇవ్వకపోయానే ఆకలిగొని నువ్వు రొట్టెను అడిగితే పెట్టకపోయానే తల దాచుకునే ఆశ్రయమడిగితే పో అని అన్నానే మానము కాచగ వస్త్రమునడిగితే లేదని అన్నానే ||సర్వోన్నతుడా|| తండ్రివి నీవే నా చేయిని నువ్వు పట్టి నడిపించు వీడగ లేని సంసారమనే బంధం విడిపించు నీపై మనసు నిలిచే విధమును నువ్వే నేర్పించు ||సర్వోన్నతుడా|| Deham Paathadi – Manasu Malinamainadi Jeevam Paapidi – Maargam Theliyanidi (2) Sarvonnathudaa Nithya Noothanudaa Nithya Jeevanam Kaliginchumayyaa Mariyaa Kanna Thanayaa ||Deham|| Daahamtho Nuvvu Neellanu Adigithe Ivvakapoyaane Aakaligoni Nuvvu Rottenu Adigithe Pettakapoyaane Thala Daachukune Aashrayamadigithe Po Ani Annaane Maanamu Kaachaga Vasthramunadigithe Thelisi Theliyaka Chesina Thappulu Unnavi Manninchu Thandrivi Neeve Naa Cheyini Nuvvu Patti Nadipinchu Veedaga Leni Samsaaramane Bandham Vidipinchu