దేశసేవంజేసి దేవ దాసులై - YouWorship
Deshasevanjesi Deva Daasulai
Artist: మార్తాండ జ్ఞాన ప్రకాశము
Category: Praise & Worship
Song Lyrics
దేశసేవంజేసి దేవ - దాసులై వర్ధిల్లు డిలలో = మోసమార్గములను వీడి - యేసుని నిజదాసు లగుండి -దోసములను వీడి దేవ - దాసులై వర్ధిల్లు డిలలో ||దేశ|| 1. దేశ బంధువు యేసువే మన - దేశ రక్షకుం డాయనే = దేశ మంత యేసు మనసుతో - నాశతో సేవించుడి ||దేశ||। 2. నీతి న్యాయంబులు గలిగియు - నిష్టలందు మెలంగియు = నిత్య ప్రేమ చూపి యేసు - నిష్ట లేక మేలు లేదు ||దేశ|| 3. వినయశక్తి నెంతగా వివ - రించిన బోధించిన = విశ్వ విభుండౌ యేసు వినయ - విధము లేక మేలు లేదు 462 విశేష సమయములు 4. (ప్రేమంగలగి పరమ సత్య - ప్రేమ సేవం జేయుండి = ప్రేమమూర్తి యేసుక్రీస్తు 5. ఆసేతు హిమాచల ప - ర్యంతమున్ దిగంతము = లేకముగను దివిని భువిని - నేలు రాజు యేసుండే. ||దేశ|| Deshasevanjesi Deva - Daasulai Vardhillu Dilalo = Mosamaargamulanu Veedi - Yesuni Nijadaasu Lagundi -Dosamulanu Veedi Deva - Daasulai Vardhillu Dilalo ||Desha|| 1. Desha Bandhuvu Yesuve Mana - Desha Rakshakun Daayane = Desha Mantha Yesu Manasutho - Naashatho Sevinchudi ||Desha||। 2. Neethi Nyaayambulu Galigiyu - Nishtalandu Melanggiyu = Nithya Prema Choopi Yesu - Nishta Leka Melu Ledu ||Desha|| 3. Vinayashakthi Nenthagaa Viva - Rinchina Bodhinchina = Vishva Vibhundau Yesu Vinaya - Vidhamu Leka Melu Ledu 462 Vishesha Samayamulu 4. (Premanggalagi Parama Sathya - Prema Sevan Jeyundi = Premamoorthi YesuKreesthu 5. Aasethu Himaachala Pa - Ryanthamun Diganthamu = Lekamuganu Divini Bhuvini - Nelu Raaju Yesunde. ||Desha||