దేవ వేడుచు నుంటిమి - YouWorship
Deva Veduchu Nuntimi
Artist: రెవ. కొంగర సామ్యేల్ సంజీవి
Category: Praise & Worship
Song Lyrics
దేవ వేడుచు నుంటిమి - స్త్రీ మైత్రిని దేవ వర్ధిల్ల జేయుమీ 1. ప్రీ మైత్రిలో జేరు నందరి కృపతో చాల దీవెనలిచ్చి చక్కగా నడిపించు 2. ప్రార్థనలయందు - ప్రభువుసేవయందు సార్ధ్థకముగ నీకై సాక్ష్యమిచ్చుట యందు ||;దేవా|| 8. మాటయందును మరియు - మేటి కార్యములందు తేట క్రైస్తవ బ్రతుకు - చాటి చూపుట కొరకు ||దేవా|| 4. వివాహ పవిత్రతను ఎరిగి మరణాంత మగుదనుక స్థిరముగ జీవించ 5. పిల్లలందరిన్ ప్రభువు భయమునందున తల్లులందరి కెపుడు - తగు సాయమియ్యను Deva Veduchu Nuntimi - Sthree Maithrini Deva Vardhilla Jeyumee 1. Pree Maithrilo Jeru Nandari Krupatho Chaala Deevenalichchi Chakkagaa Nadipinchu 2. Praarthanalayandu - Prabhuvusevayandu Saardhthakamuga Neekai Saakshyamichchuta Yandu ||;Devaa|| 8. Maatayandunu Mariyu - Meti Kaaryamulandu Theta Kraisthava Brathuku - Chaati Chooputa Koraku ||Devaa|| 4. Vivaaha Pavithrathanu Erigi Maranaantha Magudanuka Sthiramuga Jeevincha 5. Pillalandarin Prabhuvu Bhayamunanduna Thallulandari Kepudu - Thagu Saayamiyyanu