దేవ యెహోవ ప్రేమ - YouWorship
Deva Yehova Prema
Artist: సి.వి.జె. ప్రసాదరావు
Category: Praise & Worship
Song Lyrics
దేవ యెహోవ - ప్రేమ స్వరూప - జీవ ప్రదాత ప్రభో || 1. దినదినమున నన్నెనరుతో - ఘనుడవు నీవెగదా= గానము చేసెద ననిశము నిన్ను - ఘనత మహిమ కలుగ 1దేవ|| 2. సుందరమగు భూమ్యాకాశంబుల - చందము మదినెంచ= నందలి సూర్యుని, చంద్రుని, చుక్కల - యందము నే గాంతున్ 3. గాలిని నీటిని సూర్యుని 8 - పూలను ఫలములను= మేలుల గూర్చగ సృజియించిన నీ - జాలిని స్మరియింతన్ 11దేవ|| 4, (గ్రేమించుటకై తలిదండ్రులను - ప్రియమగు గృహములను ఇమ్ముగ భోజన పానాదులను - కూర్మిని గూర్చితివి 1దేవ|| 5. పాపపు కూపములోనికి జారి - వా పోవుచు చే నుందడన్ = ప్రాపుగ యేసుని కాపుగ నిచ్చిన - వందనముల్ 11దేవ|| యుగ యుగములను కలుగునుగాక ఆమెన్ Deva Yehova - Prema Svaroopa - Jeeva Pradaatha Prabho || 1. Dinadinamuna Nannenarutho - Ghanudavu Neevegadaa= Gaanamu Cheseda Nanishamu Ninnu - Ghanatha Mahima Kaluga 1Deva|| 2. Sundaramagu Bhoomyaakaashambula - Chandamu Madinencha= Nandali Sooryuni, Chandruni, Chukkala - Yandamu Ne Gaanthun 3. Gaalini Neetini Sooryuni 8 - Poolanu Phalamulanu= Melula Goorchaga Srujiyinchina Nee - Jaalini Smariyinthan 11Deva|| 4, (Greminchutakai Thalidandrulanu - Priyamagu Gruhamulanu Immuga Bhojana Paanaadulanu - Koormini Goorchithivi 1Deva|| 5. Paapapu Koopamuloniki Jaari - Vaa Povuchu Che Nundadan = Praapuga Yesuni Kaapuga Nichchina - Vandanamul 11Deva|| Yuga Yugamulanu Kalugunugaaka Aamen