దేవ నీకు స్తోత్రము - YouWorship
Deva Neeku Sthothramu
Artist: మత్తయి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
దేవ నీకు స్తోత్రము - ఈ రాత్రిలో - నీ వెలుగు దీవెనకై కావుము నన్నిప్పుడు - రాజుల రాజా బ్రోవు రెక్కల నీడలో ||దేవ|| 1. పూని యేసుని పేరిటన్ - మన్నించుము - కాని పనులను జేసినన్ నేను నిదురపోవక ముందే సమాధాన మిమ్ము నాకు ||దేవ|| 2. చావు నొందుట కెన్నడు - భీతి లేక - జీవింప నేర్చించుము జీవ పునరుత్థానము లో మహిమతో - లేవ మడియ నడ్పుము ||దేవ|| 3. నేను ఒకటే నిద్రను - రోయుచు దుద లేని దినంబునందు మానకుండగ దూతలన్ గూడి చేయ గాన మెప్పుడు గల్గునో ||దేవ|| Deva Neeku Sthothramu - Ee Raathrilo - Nee Velugu Deevenakai Kaavumu Nannippudu - Raajula Raajaa Brovu Rekkala Needalo ||Deva|| 1. Pooni Yesuni Peritan - Mannimchumu - Kaani Panulanu Jesinan Nenu Nidurapovaka Mumde Samaadhaana Mimmu Naaku ||Deva|| 2. Chaavu Nomduta Kennadu - Bheethi Leka - Jeevimpa Nerchimchumu Jeeva Punaruththaanamu Lo Mahimatho - Leva Madiya Nadpumu ||Deva|| 3. Nenu Okate Nidranu - Royuchu Duda Leni Dinambunamdu Maanakumdaga Doothalan Goodi Cheya Gaana Meppudu Galguno ||Deva||