దేవ దీనపాపిని - YouWorship
Deva Deenapaapini
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
దేవ! దీనపాపిని - ఓ పావన - గావు కృపా బాహుళ్యము చేత ॥దేవా॥ 1. ఖలుడనో దేవా! నా నిలువెల్ల పాపంబె = మలినత్వమును బాపి - మాన్యు జేయవె తండ్రీ! ॥దేవ॥ 2. నీకు కేవలంబు - నీకే విరోధముగ = ప్రాకొని నే ఘోర - పాపం బొనర్చితిని ॥దేవ॥ 3. నాయతిక్రమ మెప్పు - నా యెదుట నున్నది = నా యెదను భారంబై - నను ద్రుంచుచున్నది ॥దేవ॥ 4. పాపంబులోనే యు - దృవించినాడను = పాపంబులోనే గ - ర్భము దాల్చినది తల్లి ॥దేవ॥ 5. ఎదయందు సత్యంబే - యెడంగోరు చుందువు = హృదయమందున జ్ఞాన - మొదవ జేతువు నాకు ॥దేవ॥ 6. కలిగించు నాలో ని - ర్మల శుద్ధ హృదయంబు = నిలుకడైన మనసు నిలుపు మాంతర్యమున ॥దేవ॥ 7. త్రోసివేయకు నన్ను - నీ సన్నిధి నుండి = తీసివేయక నుంచు = మీ శుద్ధాత్మను నాలో ॥దేవ॥ ధి 8. నీ రక్షణానంద -మో రక్షకా మరల = చేరదీసి యిచ్చి- స్థిరపరచు నా మనసు ॥దేవ॥ 9. కావవే కర్తార - క్తాపరాధమునుండి = కావు నే నుత్సాహ - గానంబుం జేసెద ॥దేవ॥ 10. ప్రభువ! నా నోరునిన్ - ప్రస్తుతించుచు సదా = విభవముగం గొనియాడ - విప్పు నా పెదవులను ॥దేవ॥ 11. కోరువాండవు కావీ - వారయ నర్పణలు = కోరిన నర్చింతు - కోటి బలులు నీకు ॥దేవ॥ 12. విటిగిన మనసే నీ - విలసిత యర్పణము= అరయ నలిగిన హృదయ - Deva! Deenapaapini - O Paavana - Gaavu Krupaa Baahulyamu Chetha ॥Devaa॥ 1. Khaludano Devaa! Naa Niluvella Paapambe = Malinathvamunu Baapi - Maanyu Jeyave Thandree! ॥Deva॥ 2. Neeku Kevalambu - Neeke Virodhamuga = Praakoni Ne Ghora - Paapan Bonarchithini ॥Deva॥ 3. Naayathikrama Meppu - Naa Yeduta Nunnadi = Naa Yedanu Bhaarambai - Nanu Drunchuchunnadi ॥Deva॥ 4. Paapambulone Yu - Druvinchinaadanu = Paapambulone Ga - Rbhamu Daalchinadi Thalli ॥Deva॥ 5. Edayandu Sathyambe - Yedanggoru Chunduvu = Hrudayamanduna Gnaana - Modava Jethuvu Naaku ॥Deva॥ 6. Kaliginchu Naalo Ni - Rmala Shuddha Hrudayambu = Nilukadaina Manasu Nilupu Maantharyamuna ॥Deva॥ 7. Throsiveyaku Nannu - Nee Sannidhi Nundi = Theesiveyaka Nunchu = Mee Shuddhaathmanu Naalo ॥Deva॥ Dhi 8. Nee Rakshanaananda -Mo Rakshakaa Marala = Cheradeesi Yichchi- Sthiraparachu Naa Manasu ॥Deva॥ 9. Kaavave Karthaara - Kthaaparaadhamunundi = Kaavu Ne Nuthsaaha - Gaanambun Jeseda ॥Deva॥ 10. Prabhuva! Naa Norunin - PraSthuthinchuchu Sadaa = Vibhavamugan Goniyaada - Vippu Naa Pedavulanu ॥Deva॥ 11. Koruvaandavu Kaavee - Vaaraya Narpanalu = Korina Narchinthu - Koti Balulu Neeku ॥Deva॥ 12. Vitigina Manase Nee - Vilasitha Yarpanamu= Araya Naligina Hrudaya -