దేవ కుమారా దీనోపకారా - YouWorship
Deva Kumaaraa Deenopakaaraa
Artist: మిక్కిలి సమూయేలు
Category: Praise & Worship
Song Lyrics
దేవ కుమారా - దీనోపకారా నా వంక దయం జూప - నా యన్న రారా ||దేవ|| 1. వృక్షముం బాసిన - పక్షి నేనయ్యా అక్షీణ కరుణచే - రక్షింపవయ్యా ||దేవ|| 2. పాపుల పాలిటి - పరమదయాళూ దీవించు నీ దయ - దీనునికిపుడు ||దేవ|| 3. వినుతింతు సద్గుణ - విమల విచారా ననుం బ్రోవవే యేసు - నామావతారా ||దేవ|| 4. భజనం జేసెద నిన్ను - నిజ రక్షకుండ విజయముం జేయవే - నజరేతు వాండా ||దేవ|| 5. కనికర మత్యంత - కరుణయుంగలదు నిను నమ్ము వాని చే - తిని వీడ వలదు ||దేవ|| 6. మహనీయ గుణమణి - మండిత దేవా ఇహబాధ బాపవే - ఇమ్మానుయేలా ||దేవ|| Deva Kumaaraa - Deenopakaaraa Naa Vangka Dayan Joopa - Naa Yanna Raaraa ||Deva|| 1. Vrukshamun Baasina - Pakshi Nenayyaa Aksheena Karunache - Rakshimpavayyaa ||Deva|| 2. Paapula Paaliti - Paramadayaaloo Deevinchu Nee Daya - Deenunikipudu ||Deva|| 3. Vinuthinthu Sadguna - Vimala Vichaaraa Nanun Brovave Yesu - Naamaavathaaraa ||Deva|| 4. Bhajanan Jeseda Ninnu - Nija Rakshakunda Vijayamun Jeyave - Najarethu Vaandaa ||Deva|| 5. Kanikara Mathyantha - Karunayunggaladu Ninu Nammu Vaani Che - Thini Veeda Valadu ||Deva|| 6. Mahaneeya Gunamani - Manditha Devaa Ihabaadha Baapave - Immaanuyelaa ||Deva||