దేవుని స్తుతియించుడి - YouWorship
Devuni Sthuthiyinchudi
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవుని స్తుతియించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతియించుడి ||దేవుని|| ఆయన పరిశుద్ధ ఆలయమందు (2) ఆయన సన్నిధిలో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2) ఆకశవిశాలమందు ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| ఆయన పరాక్రమ కార్యములన్ బట్టి (2) ఆయన ప్రభావమును ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| బూరధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2) స్వరమండలములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సన్న తంతుల సితారతోను (2) చక్కని స్వరములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| తంబురతోను నాట్యముతోను (2) తంతి వాద్యములతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| పిల్లనగ్రోవుల చల్లగనూది (2) ఎల్లప్రజలు జేరి ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| మ్రోగుతాళములతో ఆయనన్ స్తుతించుడి (2) గంభీర తాళముతో ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| సకల ప్రాణులు యెహోవన్ స్తుతించుడి (2) హల్లెలూయా ఆమెన్ ఆ… ఆ… (2) ||ఎల్లప్పుడు|| Devuni Sthuthiyinchudi Ellappudu Devuni Sthuthiyinchudi ||Devuni|| Aayana Parishudhdha Aalayamandu (2) Aayana Sannidhilo Aa Aa (2) ||Ellappudu|| Aayana Balamunu Prasidhdhi Cheyu (2) Aakashavishaalamandu Aa Aa (2) ||Ellappudu|| Aayana Paraakrama Kaaryamulan Batti (2) Aayana Prabhavamunu Aa Aa (2) ||Ellappudu|| Booradhvanitho Aayanan Sthuthinchudi (2) Svaramandalamulatho Aa Aa (2) ||Ellappudu|| Sanna Thanthula Sithaarathonu (2) Chakkani Svaramulatho Aa Aa (2) ||Ellappudu|| Thamburathonu Naatyamuthonu (2) Thanthi Vaadyamuthonu Aa Aa (2) ||Ellappudu|| Pillanagrovula Challaganoodi (2) Ellaprajalu Jeri Aa Aa (2) ||Ellappudu|| Mroguthaalamulatho Aayanan Sthuthinchudi (2) Gambheera Thaalamutho Aa Aa (2) ||Ellappudu|| Sakala Praanulu Yehovan Sthuthinchudi (2) Hallelooyaa Aamen Aa Aa (2) ||Ellappudu||