దేవుని స్తుతియించి ఆరాధింతుము - YouWorship
Devuni Sthuthiyinchi Aaraadhinthumu
Artist: మధు
Category: Praise
Song Lyrics
దేవుని స్తుతియించి ఆరాధింతుము మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2) రండీ ఓ జనులారా సర్వలోక నివాసులారా (2) సంతోషగీతము పాడెదము (2) ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని|| వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2) ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2) ఆయనే రక్షించును ||రండీ ఓ|| బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2) శత్రువుల చెర నుంచి విడిపించెను (2) తోడుండి నడిపించెను ||రండీ ఓ|| మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2) వేదనలు శోధనలు ఎదిరించగా (2) శక్తిని మనకిచ్చునూ ||రండీ ఓ|| కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2) ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2) దిగులే మనకెందుకు ||రండీ ఓ|| Devuni Sthuthiyinchi Aaraadhinthumu Mana Devuni Aaraadhinchi Aanandinthumu (2) Randee O janulaara Sarvaloka Nivaasulaara (2) Santhosha Geethamu Paadedamu (2) Aahaa.. Aaraadhanaa – Hallelooyaa Aaraadhanaa (2) ||Devuni|| Vetakaani Urilo Nundi Aayane Ninnu Vidipinchunu Bhaaramaina Nee Baadhalanu Aayane Ika Tholaginchunu (2) Ae Thegulu Nee Illu Dari Cheradu (2) Aayane Rakshinchunu ||Randee O|| Banda Cheelchi Neellanu Icchi Ishraayeleeyulanu Kaachenu Ningi Nunchi Mannaanu Pampi Vaari Praanamu Rakshinchenu (2) Shathruvula Chera Nunchi Vidipinchenu (2) Thodundi Nadipinchenu ||Randee O|| Mana Virodhi Chethilo Nundi Aayane Mananu Thappinchunu Kashta Kaala Aapadalanni Aayane Ika Kada Therchunu (2) Vedanalu Shodhanalu Edirinchagaa (2) Shakthini Manakichchunu ||Randee O|| Kanna Vaaru Aapthula Kante Orpugaa Mananu Preminchunu Bhoomi Kante Visthaaramugaa Prematho Mananu Deevinchunu (2) Aa Prabhuvu Rakshakudu Thodundagaa (2) Digule Manakenduku ||Randee O||