దేవుని సీయోను పురమా - YouWorship
Devuni Seeyonu Puramaa
Artist: జాన్ న్యూటన్
Category: Praise & Worship
Song Lyrics
1 దేవుని సీయోన్ పురమా! అలసి సొలయకుండ శ్రేష్టమౌ పట్టణమా ! దాహమున్ దీర్చుధార న్థావరంబైన పురమా ! దాతయౌ దేవుని కృప దేవుని నివాసమా! సర్వకాలంబు పారున్ యుగముల శిలయైన 38 కాంచుమా నీ యిండ్లమాద దేవుడే నీ పునాదీ! అగ్ని మేఘంబుల్దిగె శత్రువు జయించలేని ప్రభుని రాక సమయం రక్షణ నీ దుర్గము. బని మహిమ దెల్ప! 2 కాంచుమా సజీవధారల్ ప్రార్ధన ఫలంబిులిచ్చి శాశ్వత ప్రేమధారల్ మన్నా నిచ్చిన ప్రభు నీదు పుత్రికా పుత్రులన్ సింహాసనాసీనుడై సు తృప్తిపర్చు ధారలన్ నాదుస్తోత్రంబుల్ వినెన్ 1 Devuni Seeyon Puramaa! Alasi Solayakunda Shreshtamau Pattanamaa ! Daahamun Deerchudhaara Nthaavarambaina Puramaa ! Daathayau Devuni Krupa Devuni Nivaasamaa! Sarvakaalambu Paarun Yugamula Shilayaina 38 Kaanchumaa Nee Yindlamaada Devude Nee Punaadee! Agni Meghambuldige Shathruvu Jayinchaleni Prabhuni Raaka Samayan Rakshana Nee Durgamu. Bani Mahima Delpa! 2 Kaanchumaa Sajeevadhaaral Praardhana Phalambiulichchi Shaashvatha Premadhaaral Mannaa Nichchina Prabhu Needu Puthrikaa Puthrulan Sinhaasanaaseenudai Su Thrupthiparchu Dhaaralan Naadusthothrambul Vinen