దేవుని సముఖ జీవ కవిలెలో - YouWorship
Devuni Samukha Jeeva Kavilelo
Artist: జోసఫ్ జె కళ్యాణపు
Category: Correction
Song Lyrics
దేవుని సముఖ జీవ కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2) హత సాక్షుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2) విజయవీరుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2) సర్వోన్నతుని పురములలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2) ప్రార్ధన వీరుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2) పరిశుద్ధుల కవిలెలో (2) నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని|| Devuni Samukha Jeeva Kavilelo (2) Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni|| Jeeva Vaakyamu Ilalo Chaatuchu – Jeevithamu Larpinchire (2) Hatha Saakshula Kavilelo (2) Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni|| Aakaasha Mandalamulo Thirigedu – Andhakaara Shakthulanu Gelichina (2) Vijayaveerula Kavilelo (2) Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni|| Parishuddha Yerushalemu Sankhya – Parishuddha Grandhamu Soochinchu (2) Sarvonnathuni Puramulalo (2) Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni|| Devuni Sannidhi Mahima Dhana Nidhi – Daathanu Vedi Varamu Pondina (2) Praarthana Veerula Kavilelo (2) Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni|| Paramunundi Prabhuvu Digagaa – Parishuddhulu Paikegayunugaa (2) Parishuddhula Kavilelo (2) Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni||