దేవుని యందు భక్తి గల స్త్రీ - YouWorship
Devuni Yandu Bhakthi
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
దేవుని యందు భక్తి గల స్త్రీ కొనియాడబడును ఆమె చేసిన పనులే ఆమెకు – ఘనత నొసంగును ||దేవుని|| ప్రార్ధన చేసి వీర వనితగా ఫలమును పొంది ఘనత పొందెను హన్నా వలె నీవు ప్రార్ధన చేసెదవా ఉపవసించెదవా ||దేవుని|| ప్రభు పాదములు ఆశ్రయించి ఉత్తమమైనది కోరుకున్నది మరియ వలె నీవు ప్రభు సన్నిధిని కోరెదవా ||దేవుని|| వినయ విధేయతలే సుగుణములై తన జనమును రక్షించిన వనిత ఎస్తేరును బోలి దీక్షను పూణెదవా ఉపవసించెదవా ||దేవుని|| Devuni Yandu Bhakthi Gala Sthree Koniyaadabadunu Aame Chesina Panule Aameku – Ghanatha Nosangunu ||Devuni|| Praardhana Chesi Veera Vanithagaa Phalamunu Pondi Ghanatha Pondenu Hannaa Vale Neevu Praardhana Chesedavaa Upavasinchedavaa ||Devuni|| Prabhu Paadamulu Aashrayinchi Utthamamainadi Korukunnadi Mariya Vale Neevu Prabhu Sannidhini Koredavaa ||Devuni|| Vinaya Vidheyathale Sugunamulai Thana Janamunu Rakshinchina Vanitha Estherunu Boli Deekshanu Poonedavaa Upavasinchedavaa ||Devuni||