దేవుని నీతి ప్రతాపం - YouWorship
Devuni Neethi Prathaapam
Artist: ఎ. బి. మాసిలామణి
Category: Praise & Worship
Song Lyrics
1. దేవుని నీతి ప్రతాపం భువి యేసుని సిల్వ ప్రభావం దేవుల దేవుని అపురూపం భువి యేసుని నామ స్వరూపం దేవ యెహోవ సువాక్యం - సౌభాగ్యం దైవ జనుల హృదయానందం యేసుక్రీస్తు దైవ సుతుండు యేసుక్రీస్తు మనుజసుతుండు యేసుక్రీస్తు దేవుండు యేసే ప్రభువు - స్తుతిపాత్రుడు 2. ఆద్యంత రహిత కీర్తి అవతార శ్రమార్దన మూర్తి ఆకస రాసుల ఆదిపతి అవనీ సృజనాత్మ ప్రతీతి అఖిల ప్రపంచ ప్రదాత - అధినేత 3. పాపము భయపడు నామం పాపాత్ముడు కృపగను హోమం పతితుల వెదకిన ప్రేమస్వరం పరలోక సుఖాల విహారం పాప క్షమాపణ గానం - బహు అనవరతము నిజబలిదానం 4. జనముల జీవాధిపతి జగమంతటి నేలెడిజ్యోతి జీవుల అంతిమ న్యాయపతి జీవాత్ములు క్రోలెడి నీతి జనన మరణ జయశీల - నరపాల జగతిని మార్చెడి శుభజ్వాల 1. Devuni Neethi Prathaapam Bhuvi Yesuni Silva Prabhaavam Devula Devuni Apuroopam Bhuvi Yesuni Naama Svaroopam Deva Yehova Suvaakyam - Saubhaagyam Daiva Janula Hrudayaanandam Yesukreesthu Daiva Suthundu Yesukreesthu Manujasuthundu Yesukreesthu Devundu Yese Prabhuvu - Sthuthipaathrudu 2. Aadyantha Rahitha Keerthi Avathaara Shramaardana Moorthi Aakasa Raasula Aadipathi Avanee Srujanaathma Pratheethi Akhila Prapancha Pradaatha - Adhinetha 3. Paapamu Bhayapadu Naamam Paapaathmudu Krupaganu Homam Pathithula Vedakina Premasvaram Paraloka Sukhaala Vihaaram Paapa Kshamaapana Gaanam - Bahu Anavarathamu Nijabalidaanam 4. Janamula Jeevaadhipathi Jagamanthati Neledijyothi Jeevula Anthima Nyaayapathi Jeevaathmulu Kroledi Neethi Janana Marana Jayasheela - Narapaala Jagathini Maarchedi Shubhajvaala