దేవుని నిజప్రేమ - YouWorship
Devuni Nijaprema
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: పఠించు సోదరా పరిశీలించు సోదరీ - దొరుకు నందు నిత్య జీవం (2) 1. దేవుని నిజప్రేమ పరిశుధ్ధ గ్రంథ మందున్నది (2) 2. దేవుని జ్ఞానము పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు || 3. దైవ సమాధానం పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు || 4. దేవుని వెలుగు పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు || 5. దైవ ప్రత్యక్షత పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు || 6. దైవ మహాకృప పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు || 7. దేవుని వరము పరిశుధ్ధ గ్రంథ మందున్నది || పఠించు || Pallavi: Pathinchu Sodaraa Parisheelinchu Sodaree - Doruku Nandu Nithya Jeevan (2) 1. Devuni Nijaprema Parishudhdha Grantha Mandunnadi (2) 2. Devuni Gnaanamu Parishudhdha Grantha Mandunnadi || Pathinchu || 3. Daiva Samaadhaanan Parishudhdha Grantha Mandunnadi || Pathinchu || 4. Devuni Velugu Parishudhdha Grantha Mandunnadi || Pathinchu || 5. Daiva Prathyakshatha Parishudhdha Grantha Mandunnadi || Pathinchu || 6. Daiva MahaaKrupa Parishudhdha Grantha Mandunnadi || Pathinchu || 7. Devuni Varamu Parishudhdha Grantha Mandunnadi || Pathinchu ||