దేవుని గ్రంథము దినదినము - YouWorship
Devuni Granthamu Dinadinamu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
దేవుని గ్రంధము-దినదినము చదువుము = పావనమార్గము - జీవము సత్యము ||దేవుని|| 11. ఎంచి తలంచుము - మించిన గ్రంథము = అంచితముగను రెం - డంచుల ఖద్దము ||దేవుని|| 2. . తేనియమధురము - తినుము ప్రతిదినము = ధ్యానముసేయుము - దానన బ్రదుకుము ||దేవుని|| 8. _ నాధుని వాక్యము - అరయుము భాగ్యము = పాదపు దీపము - భక్తుల కవచము ||దేవుని|| త్తే ఆత్మల శాంతము - అభయము శ్రేయము = ఆత్మలకు బలము - అనయము సౌఖ్యము దేవుని! 5. . పాపము శాపము - పలువిధతాపము = పాపును వేగము - దాపున జేరుము [దేవుని|| 6. మదినిది నిరతము - పదిలము చేయుము = సదమల జ్ఞానము - సవిధము మోక్షము 1దేవుని|| Devuni Grandhamu-Dinadinamu Chaduvumu = Paavanamaargamu - Jeevamu Sathyamu ||Devuni|| 11. Enchi Thalanchumu - Minchina Granthamu = Anchithamuganu Ren - Danchula Khaddamu ||Devuni|| 2. . Theniyamadhuramu - Thinumu Prathidinamu = Dhyaanamuseyumu - Daanana Bradukumu ||Devuni|| 8. _ Naadhuni Vaakyamu - Arayumu Bhaagyamu = Paadapu Deepamu - Bhakthula Kavachamu ||Devuni|| Ththe Aathmala Shaanthamu - Abhayamu Shreyamu = Aathmalaku Balamu - Anayamu Saukhyamu Devuni! 5. . Paapamu Shaapamu - Paluvidhathaapamu = Paapunu Vegamu - Daapuna Jerumu [Devuni|| 6. Madinidi Nirathamu - Padilamu Cheyumu = Sadamala Gnaanamu - Savidhamu Mokshamu 1Devuni||