దేవుని గొప్ప ప్రేమను - YouWorship
Devuni Goppa Premanu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
1. దేవుని గొప్ప ప్రేమను కలంబు తెల్పజాలదు అత్యున్నత నక్షత్రమున్ అధోగతిన్ ఆవరించున్ నశించు జాతిన్ రక్షింపన్ సుతుని బంపెను పాపంబు నుండి పాపికి విశ్రాంతి జూపెను దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము 2. యుగాంతకాల మందున భూరాజ్యముల్ నశించగా యేసున్ నిరాకరించువారు చావును కోరు వేళను దేవుని ప్రేమ గెల్వును అనంత జీవము నశించు వారి కాశయంబు ప్రేమ సందేశము 3. సముద్రము సిరాతో నిండి ఆకాశమె కాగితమై కొమ్మల్లె కలంబులె ప్రతి గడ్డె కరణమై దేవుని ప్రేమన్ చిత్రింపన్ సంద్రంబు యింకును ఆకాశ వ్యాప్తి యంతయు చాలక పోవును 1. Devuni Goppa Premanu Kalambu Thelpajaaladu Athyunnatha Nakshathramun Adhogathin Aavarinchun Nashinchu Jaathin Rakshimpan Suthuni Bampenu Paapambu Nundi Paapiki Vishraanthi Joopenu Devuni Prema Sampada Apaaramainadi Nirantharambu Nilchunu Prema Sanggeethamu 2. Yugaanthakaala Manduna Bhooraajyamul Nashinchagaa Yesun Niraakarinchuvaaru Chaavunu Koru Velanu Devuni Prema Gelvunu Anantha Jeevamu Nashinchu Vaari Kaashayambu Prema Sandeshamu 3. Samudramu Siraatho Nindi Aakaashame Kaagithamai Kommalle Kalambule Prathi Gadde Karanamai Devuni Preman Chithrimpan Sandrambu Yingkunu Aakaasha Vyaapthi Yanthayu Chaalaka Povunu