దేవుని ఆశ్చర్య కార్యములను - YouWorship
Devuni Aascharya Kaaryamulanu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవుని ఆశ్చర్య కార్యములను అందరు చూడ రండి కీర్తింతుము రండి (2) ఆశ్చర్యకరుడు యేసు ఆశ్చర్య క్రియలు చేసెన్ (2) ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి (2) ||దేవుని|| ఆశ్చర్య మాటలు పల్కెన్ అనేకుల కాశ్చర్యమాయెన్ (2) ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి (2) ||దేవుని|| ఆశ్చర్య జ్ఞానమునిచ్చున్ ఆలోచన శక్తియునిచ్చున్ (2) ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి (2) ||దేవుని|| ఆశ్చర్యపడిరి ఎంతో లేచిన ప్రభువున్ చూచి (2) ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి (2) ||దేవుని|| శ్రమ నొంది సిలువపై మౌనము వహించెనేసు (2) ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి (2) ||దేవుని|| క్రీస్తుకై శ్రమనొందుచు సహించుము అన్నిటిని (2) ఆయనన్ ఘనపరచి స్తుతియించుడి హల్లెలూయా పాడుడి (2) ||దేవుని|| ఆశ్చర్యకరుడు పిల్చెన్ ఆలకించి రమ్ము వేగమే (2) అద్భుతముగను అనుభవించి పాడుము హల్లెలూయా (2) |దేవుని|| Devuni Aascharya Kaaryamulanu Andaru Chooda Randi Keerthinthumu Randi (2) Aascharyakarudu Yesu Aascharya Kriyalu Chesen (2) Aayanan Ghanaparachi Sthuthiyinchudi Hallelooyaa Paadudi (2) ||Devuni|| Aascharya Maatalu Palken Anekula Kaascharyamaayen (2) Aayanan Ghanaparachi Sthuthiyinchudi Hallelooyaa Paadudi (2) ||Devuni|| Aascharya Jnaanamunichchun Aalochana Shakthiyunichchun (2) Aayanan Ghanaparachi Sthuthiyinchudi Hallelooyaa Paadudi (2) ||Devuni|| Aascharyapadiri Entho Lechina Prabhavun Choochi (2) Aayanan Ghanaparachi Sthuthiyinchudi Hallelooyaa Paadudi (2) ||Devuni|| Shrama Nondi Siluvapai Mounamu Vahincheneesu (2) Aayanan Ghanaparachi Sthuthiyinchudi Hallelooyaa Paadudi (2) ||Devuni|| Kreesthukai Shramanondhuchu Sahinchumu Annitini (2) Aayanan Ghanaparachi Sthuthiyinchudi Hallelooyaa Paadudi (2) ||Devuni|| Aascharyakarudu Pilchen Aalakinchi Rammu Vegame (2) Adbhuthamuganu Anubhavinchi Paadumu Hallelooyaa (2) ||Devuni||