దేవునియందు నిరీక్షణ నుంచి - YouWorship
Devuniyandu Nireekshana Nunchi
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
దేవునియందు నిరీక్షణ నుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా (2) ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2) ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని|| చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2) సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని|| నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2) ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని|| తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2) తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2) ||దేవుని|| నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2) శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2) ||దేవుని|| పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2) కనికర – సంపన్నుడు – నా దేవుడు (2) ||దేవుని|| స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2) హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2) ||దేవుని|| Devuniyandu Nireekshana Nunchi Aayananu Sthuthinchu Naa Praanamaa (2) Ae Apaayamu Raakunda Ninnu – Deewaaraathrulu Kaapaaduvaadu (2) Prathi Kshanam – Nee Pakshamundu – Rakshakudu (2) ||Devuni|| Cheekatini Velugugaa Chesi – Aayana Nee Mundu Povuvaadu (2) Sathyamagu – Jeevamagu – maargamese (2) ||Devuni|| Neeku Sahaayamu Cheyuvaadu – Sadaa Aadukonuvaadu Aayane (2) Aadhaaramu – Aadarana – Aayanalo (2) ||Devuni|| Thalli Thana Biddanu Marachinanu – Maruvadu Nee Devudu Ninnu (2) Thalli Kannaa – Thandri Kannaa – Utthamudu (2) ||Devuni|| Neeku Virodhamugaa Roopinchina – Ae Vidha Aayudhamunu Vardhilladu (2) Shathruvulu – Mithrulugaa – Maaruduru (2) ||Devuni|| Parvathamulu Tholagipoyinanu – Thana Krupa Ninnu Ennadu Veedadu (2) Kanikara – Sampannudu – Naa Devudu (2) ||Devuni|| Sthuthi Mahimalu Neeke Prabhu – Nithyamu Ninne Koniyaadeda (2) Hallelooya – Hallelooya – Hallelooya (2) ||Devuni||