దేవునికే మహిమ - YouWorship
Devunike Mahima
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవునికే మహిమ (2) యుగయుగములు కలుగును గాక (2) ||దేవునికే|| దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడో (2) దానికి మనలను వారసుల జేసెను (2) వందనములు చెల్లింతుము (2) ||దేవునికే|| నిలవరమైనది మనకిల లేదని (2) వల్లభుడు స్థిరపరచెను పరమందు (2) చెల్లించి స్తుతులను పూజింతుము (2) ||దేవునికే|| సీయోను పురమగు దేవుని నగరుకు (2) సొంపుగ తెచ్చెను తన కృప ద్వారానే (2) స్తోత్ర గీతములను పాడెదము (2) ||దేవునికే|| శుద్ధ సువర్ణముతో అలంకరింపబడిన (2) ముత్యాల గుమ్మముల పురమందు జేర్చెను (2) ముదమారగను ప్రణుతింతుము (2) ||దేవునికే|| Devunike Mahima (2) Yugayugamulaku Kalugunu Gaaka (2) ||Devunike|| Deniki Devudu Shilpiyu Nirmaanakudo (2) Daaniki Manalanu Vaarasula Jesenu (2) Vandanamulanu Chellinthumu (2) ||Devunike|| Nilavaramainadi Manakila Ledani (2) Vallabhudu Sthiraparachenu Paramandu (2) Chellinchi Sthuthulanu Poojinthumu (2) ||Devunike|| Seeyonu Puramagu Devuni Nagaruku (2) Sompuga Thechchenu Thana Krupa Dwaaraane (2) Sthothra Geethamulanu Paadedamu (2) ||Devunike|| Shudhdha Suvarnamutho Alankarimpabadina (2) Muthyaala Gummamula Puramandu Jerchenu (2) Mudamaaraganu Pranuthinthumu (2) ||Devunike||