దేవునికి భయపడవా - YouWorship
Devuniki Bhayapadavaa
Artist: దియ్యా ప్రసాద రావు
Category: Encouraging
Song Lyrics
దేవునికి భయపడవా మానవా నీ దేవునికి భయపడవా మానవా (2) పాపాన్ని విడువుమా – ప్రభు చెంత చేరుమా (2) యేసయ్యను నీవు శరణు వేడుమా (2) ||దేవునికి|| ఐగుప్తు మంత్రసానుల గమనించితివా రాజాజ్ఞను సైతము అతిక్రమించిరి (2) దేవునికి విధేయత చూపిరి వంశాభివృద్ధిని పొందిరి (2) ||దేవునికి|| నినెవె ప్రజలను గమనించితివా దేవుని మాటకు లోబడినారు (2) పాపమును విడిచి ఉపవాసముండి ప్రార్థించి ప్రభు దీవెన పొందిరి (2) ||దేవునికి|| Devuniki Bhayapadavaa Maanavaa Nee Devuniki Bhayapadavaa Maanavaa (2) Paapaanni Viduvumaa – Prabhu Chentha Cherumaa (2) Yesayyanu Neevu Sharanu Vedumaa (2) ||Devuniki|| Aigupthu Manthrasaanula Gamaninchithivaa Raajaagnanu Saithamu Athikraminchiri (2) Devuniki Vidheyatha Choopiri Vamshaabhivrudhdhini Pondiri (2) ||Devuniki|| Neeneve Prajalanu Gamaninchithivaa Devuni Maataku Lobadinaaru (2) Paapamunu Vidichi Upavaasamundi Praarthinchi Prabhu Deevena Pondiri (2) ||Devuniki||