దేవుడొక నగరము - YouWorship
Devudoka Nagaramu
Artist: Unknown Artist
Category: Hope
Song Lyrics
దేవుడొక నగరము మన కొరకై సిద్ధపరచుచుండె నుండుటకై (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా (2) ||దేవుడొక|| మేలిమి బంగారము అద్భుత నగరం విలువైన రాళ్ళతో పునాది వేసెను (2) రక్తముచే శుద్ధులై క్షమించబడితిమి (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| నగర ప్రాకారములు ఎత్తైనవి సూర్య కాంతములచే కట్టబడెను (2) ప్రభువే విమోచించి అధికారమిచ్చెను (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| ముత్యాల గుమ్మములు పండ్రెండు గలవు పన్నిద్దరు దూతలు అచ్చట నుండిరి (2) పరిశుద్ధ జీవితం నేర్పించెను ప్రభువు (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| ఆ నగర వీధులు మేలిమి బంగారం ద్వారములు ఎప్పటికి మూయబడవు (2) ఆర్భాటంతో ప్రవేశించి విజయోత్సవంబుతో (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| గొర్రెపిల్ల సింహాసన మచ్చటుండును ఆయనే దీపము నాలయమై యుండును (2) జీవగ్రంథమందున పేరులున్నవనుచు (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| జయవంతుల కొరకే ఆ నగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరరు (2) విజయుల మౌదము క్రీస్తుని రక్తముచే (2) మనము వెళ్ళెదం నిశ్చయముగా – నిశ్చయముగా (2) ||దేవుడొక|| Devudoka Nagaramu Mana Korakai Siddhaparachuchunde Nundutakai (2) Manamu Velledam Nischayamugaa (2) ||Devudoka|| Melimi Bangaaramu Adbhutha Nagaram Viluvaina Raallatho Punaadi Vesenu (2) Rakthamuche Shuddhulai Kshaminchabadithimi (2) Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2) ||Devudoka|| Nagara Praakaaramulu Etthainavi Soorya Kaanthamulache Kattabadenu (2) Prabhuve Vimochinchi Adhikaaramichchenu (2) Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2) ||Devudoka|| Muthyaala Gummamulu Pandrendu Galavu Panniddaru Doothalu Achchata Nundiri (2) Parishuddha Jeevitham Nerpinchenu Prabhuvu (2) Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2) ||Devudoka|| Aa Nagara Veedhulu Melimi Bangaaram Dwaaramulu Eppatiki Mooyabadavu (2) Aarbhaatamtho Praveshinchi Vijayothsvambutho (2) Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2) ||Devudoka|| Gorrepilla Simhaasanamachchatundunu Aayane Deepamu Naalayamai Yundunu (2) Jeeva Grandhamanduna Perulunnavanuchu (2) Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2) ||Devudoka|| Jayavanthula Korake Aa Nagaram Paapaathmulu Achchataku Vellaneraru (2) Vijayulamoudamu Kreesthuni Rakthamuche (2) Manamu Velledam Nischayamugaa – Nischayamugaa (2) ||Devudoka||