దేవుడే మనకాశ్రయమును దుర్గమునై యున్నాడు ఆపదలో - YouWorship
Devude Manakaashrayamunu Durgamunai Yunnaadu Aapadalo
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: దేవుడే మనకాశ్రయమును - దుర్గమునై యున్నాడు - ఆపదలో అను పల్లవి: కావున భూమి - మార్పు నొందినను - కొండలు మున్గినను (2)- ఆపదలో 1. సముద్ర జలములు - ఘోషంచుచు - నురుగు కట్టినను (2) - ఆ పొంగుకు పర్వతములు - కదలినను - మనము భయపడము ఆ పొంగుకు పర్వతములు - కదలినను - మనము భయపడము - ఆపదలో (1) 2. ఒక నది కలదు - దాని కాలువలు - దేవుని పట్టణమును - సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి - సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును - సంతోషపర్చు చున్నవి - ఆపదలో 3. దేవుడా పట్టణములో - నున్నాడు దానికి - చలనము లేదు - అరుణో దయమున దానికి సహాయము చేయుచున్నాడు - అరుణో దయమున దానికి సహాయము చేయుచున్నాడు - ఆపదలో 4. జనములు ఘోషించు - చున్నవి రాజ్యములు కదలు చున్నవి - ఆయన కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది - ఆయన కంఠధ్వని వినిపించగా - భూమి కరిగి పోవుచున్నది - ఆపదలో 5. సైన్యము లధిపతి - యెహోవా మనకు తోడైయున్నాడు - యాకోబు దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు - యాకోబు దేవుడు - మనకు ఆశ్రయమునై యున్నాడు - ఆపదలో 6. యెహోవా చేసిన - కార్యములను వచ్చి చూడండి - అగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే - అగ్నిలో యుద్ధ రథములను కాల్చి వేయువాడాయనే - ఆపదలో 7. ఊరకుండుడి నేనే దేవుడనని తెలిసికొనుడి - అగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను - అగుదును అన్యజనులలో నేను మహోన్నతుండను - ఆపదలో Pallavi: Devude Manakaashrayamunu - Durgamunai Yunnaadu - Aapadalo Anu Pallavi: Kaavuna Bhoomi - Maarpu Nondinanu - Kondalu Munginanu (2)- Aapadalo 1. Samudra Jalamulu - Ghoshanchuchu - Nurugu Kattinanu (2) - Aa Pongguku Parvathamulu - Kadalinanu - Manamu Bhayapadamu Aa Pongguku Parvathamulu - Kadalinanu - Manamu Bhayapadamu - Aapadalo (1) 2. Oka Nadi Kaladu - Daani Kaaluvalu - Devuni Pattanamunu - Sarvonnathuni Mandira Parishuddha Sthalamunu - Santhoshaparchu Chunnavi - Sarvonnathuni Mandira Parishuddha Sthalamunu - Santhoshaparchu Chunnavi - Aapadalo 3. Devudaa Pattanamulo - Nunnaadu Daaniki - Chalanamu Ledu - Aruno Dayamuna Daaniki Sahaayamu Cheyuchunnaadu - Aruno Dayamuna Daaniki Sahaayamu Cheyuchunnaadu - Aapadalo 4. Janamulu Ghoshinchu - Chunnavi Raajyamulu Kadalu Chunnavi - Aayana Kanthadhvani Vinipinchagaa - Bhoomi Karigi Povuchunnadi - Aayana Kanthadhvani Vinipinchagaa - Bhoomi Karigi Povuchunnadi - Aapadalo 5. Sainyamu Ladhipathi - Yehovaa Manaku Thodaiyunnaadu - Yaakobu Devudu - Manaku Aashrayamunai Yunnaadu - Yaakobu Devudu - Manaku Aashrayamunai Yunnaadu - Aapadalo 6. Yehovaa Chesina - Kaaryamulanu Vachchi Choodandi - Agnilo Yuddha Rathamulanu Kaalchi Veyuvaadaayane - Agnilo Yuddha Rathamulanu Kaalchi Veyuvaadaayane - Aapadalo 7. Oorakundudi Nene Devudanani Thelisikonudi - Agudunu Anyajanulalo Nenu Mahonnathundanu - Agudunu Anyajanulalo Nenu Mahonnathundanu - Aapadalo