దేవుడే అవతారుడాయెను సంపూర్ణ - YouWorship
Devude Avathaarudaayenu Sampoorna
Artist: గోవాడ దేవమణి
Category: Christmas
Song Lyrics
దేవుడే - అవతారుడాయెను - సంపూర్ణ మానవ శిశువుగానే జన్మమాయెను దైవ వక్తలు ఏళ్ళ తరబడి దైవ రాకను భువికి తెలుపగా - దేవ దూతల గాన మూలాకాశ మంగళా హారతులతో|| దేవుదే|| 1. భువిని కన్య మరియాంభ గర్భమున - బెత్లెహేమనెడు దావీదు పట్టణమందున - పన్నుగా నరపుత్రుడై - యా పశువులశాలలో జన్మమొందెను - పొత్తిగుడ్డల చుట్టబడియు - పశుల తొట్టెలో పరుండ బడెను || దేవుడే! 2. పాపహరుడై జన్మమెత్తెను - పాపులను బ్రోవ ప్రాణ బలినే చేయవచ్చెను - ప్రాణ బలిచె తండ్రి ప్రేమను పుడిమిలో ప్రత్యక్ష పర్చెను - పాప ప్రాయళశ్చిత్తమై తన శాంత ఫలమునే మన కీయవచ్చెను 11 దేవుడే! 3. సాతాను క్రియలు - మోస కృత్యములు - హతమార్చుటకు యా దివ్య సుతుడుగా నవతరించెను - భూతములు పిశాచి పీడితులందరిని రక్షింప వచ్చెను - వాస్తవంబుగా లోకమందు పిశాచినే లయ పర్చవచ్చెను 11 దేవుదే|| 4, జీవమియ్యను జన్మమెత్తెను - సంపూర్ణ జీవము మానవులకు తాను తెచ్చెను - దైవ జీవమే తానటంచు దృఢముగా సెలవిచ్చియుండెను - దేవ జీవమే మనకు నియ్య బాల శిశువై జన్మమెత్తెను 11దేవుదే|| 5. రక్షకుడుగా నవతరించెను - మన పక్షమున తా శిక్షలన్ని భరింపచ్చెను - రోగములలో వ్యాధులందు - శోధనలు మరి కీడులందు లెట్టి కాలము నందైన దండి రక్షకుడై యుండ ||దేవుడే|| 6. సత్యదేవుని ఎరుగునట్లును - మానవులంతా నిత్య తండ్రిని తెలసుకొనుటకును - తానే దేవుని రూపమై - తన దివ్య జ్ఞాన వివేకములను బోధలందు మనకు నిచ్చి - తండ్రి ( మనకు చూపను దేవుడే! 7. దేవుని వాక్యమే శరీరమాయెను - దైవ పరిపూర్ణ తింతే క్రీస్తు నందే నివాసమాయెను - దైవ పూర్చుడైన క్రీస్తుని కృపయు సత్య సంపదలతో ఆత్మ రూపమందే నిత్య నివాసుడై యుండ వచ్చిను Devude - Avathaarudaayenu - Sampoorna Maanava Shishuvugaane Janmamaayenu Daiva Vakthalu Ella Tharabadi Daiva Raakanu Bhuviki Thelupagaa - Deva Doothala Gaana Moolaakaasha Manggalaa Haarathulatho|| Devude|| 1. Bhuvini Kanya Mariyaambha Garbhamuna - Bethlehemanedu Daaveedu Pattanamanduna - Pannugaa Naraputhrudai - Yaa Pashuvulashaalalo Janmamondenu - Poththiguddala Chuttabadiyu - Pashula Thottelo Parunda Badenu || Devude! 2. Paapaharudai Janmameththenu - Paapulanu Brova Praana Baline Cheyavachchenu - Praana Baliche Thandri Premanu Pudimilo Prathyaksha Parchenu - Paapa Praayalashchiththamai Thana Shaantha Phalamune Mana Keeyavachchenu 11 Devude! 3. Saathaanu Kriyalu - Mosa Kruthyamulu - Hathamaarchutaku Yaa Divya Suthudugaa Navatharinchenu - Bhoothamulu Pishaachi Peedithulandarini Rakshimpa Vachchenu - Vaasthavambugaa Lokamandu Pishaachine Laya Parchavachchenu 11 Devude|| 4, Jeevamiyyanu Janmameththenu - Sampoorna Jeevamu Maanavulaku Thaanu Thechchenu - Daiva Jeevame Thaanatanchu Drudhamugaa Selavichchiyundenu - Deva Jeevame Manaku Niyya Baala Shishuvai Janmameththenu 11Devude|| 5. Rakshakudugaa Navatharinchenu - Mana Pakshamuna Thaa Shikshalanni Bharimpachchenu - Rogamulalo Vyaadhulandu - Shodhanalu Mari Keedulandu Letti Kaalamu Nandaina Dandi Rakshakudai Yunda ||Devude|| 6. Sathyadevuni Erugunatlunu - Maanavulanthaa Nithya Thandrini Thelasukonutakunu - Thaane Devuni Roopamai - Thana Divya Gnaana Vivekamulanu Bodhalandu Manaku Nichchi - Thandri ( Manaku Choopanu Devude! 7. Devuni Vaakyame Shareeramaayenu - Daiva Paripoorna Thinthe Kreesthu Nande Nivaasamaayenu - Daiva Poorchudaina Kreesthuni Krupayu Sathya Sampadalatho Aathma Roopamande Nithya Nivaasudai Yunda Vachchinu