దేవుడెహోవా దీవించి ఆశీర్వాదించెనుగా - YouWorship
Devudehovaa Deevinchi Aasheervaadinchenugaa
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: దేవుడెహోవా దీవించి ఆశీర్వాదించెనుగా (2) కొదువేమి లేకుండా చేతిపను - లన్నిటిలో నిమ్ము (1) 1. గొప్ప అరణ్యములో నీ నడకలను, తిరుగుటను ప్రభువెరుగు (2) నలువది వత్సరములు యెహోవా మీతో నడిచెను (2) 2. పూర్వమున్నట్లుగా చేసెదమిమ్ము - నా నివాస స్థలముగాను పరిపూర్ణముగా మేలులనేకము చేసెద మీమధ్య 3. మీమీద మనుష్యులను పశువులను విస్తరింప చేసెదను అప్పుడు యెహోవా నేనని మీరు తెలిసికొందురు 4. కష్ట కాలములో సమకూర్చి యుంటిని సమృద్ధి పరికరముల్ మందిర పనికై నీవును బహుగా విస్తరింప చేయుము 5. లెక్కింపలేనంత బంగారు, వెండియు, ఇత్తడి, ఇనుము నాకుండ కాబట్టి నీవు పని పూనుకొనుము యెహోవా తోడై యుండ Pallavi: Devudehovaa Deevinchi Aasheervaadinchenugaa (2) Koduvemi Lekundaa Chethipanu - Lannitilo Nimmu (1) 1. Goppa Aranyamulo Nee Nadakalanu, Thirugutanu Prabhuverugu (2) Naluvadi Vathsaramulu Yehovaa Meetho Nadichenu (2) 2. Poorvamunnatlugaa Chesedamimmu - Naa Nivaasa Sthalamugaanu Paripoornamugaa Melulanekamu Cheseda Meemadhya 3. Meemeeda Manushyulanu Pashuvulanu Vistharimpa Chesedanu Appudu Yehovaa Nenani Meeru Thelisikonduru 4. Kashta Kaalamulo Samakoorchi Yuntini Samruddhi Parikaramul Mandira Panikai Neevunu Bahugaa Vistharimpa Cheyumu 5. Lekkimpalenantha Banggaaru, Vendiyu, Iththadi, Inumu Naakunda Kaabatti Neevu Pani Poonukonumu Yehovaa Thodai Yunda