దేవుడు లోకమును యెంతో ప్రేమించెను - YouWorship
Devudu Lokamunu Yentho Preminchenu
Artist: సీయోను గీతాలు
Category: Gospel
Song Lyrics
పల్లవి: దేవుడు లోకమును యెంతో ప్రేమించెను (1) అద్వితీయ కుమారుని అనుగ్రహించెను (1)- దేవుడు లోకమును (1) 1. ఎవరాయనను విశ్వసించెదరో (2) - నశింపక నిత్యజీవము పొందెదరు (1) 2. తన ప్రేమ యెంతో శాశ్వతమైనది - రక్తము కార్చి ప్రాణమునిచ్చె 3. ప్రభువు పిలిచెను పాపుల నెల్ల - వచ్చినవారే కడుగబడెదరు 4. తప్పినవారిని వెదకుచున్నాడు - వచ్చినవారే ముక్తి పొందెదరు 5. పాపముచేత చచ్చిన మిమ్ము - ప్రభుకోరుచుండె జీవమునివ్వ 6. నలిగిన మనస్సు కలిగినవారే - గొప్ప రక్షణను పొందెదరిలలో 7. క్రొత్త జన్మమును ఎత్తనివారు - ప్రవేశింపలేరు ప్రభురాజ్యమందు Pallavi: Devudu Lokamunu Yentho Preminchenu (1) Advitheeya Kumaaruni Anugrahinchenu (1)- Devudu Lokamunu (1) 1. Evaraayananu Vishvasinchedaro (2) - Nashimpaka Nithyajeevamu Pondedaru (1) 2. Thana Prema Yentho Shaashvathamainadi - Rakthamu Kaarchi Praanamunichche 3. Prabhuvu Pilichenu Paapula Nella - Vachchinavaare Kadugabadedaru 4. Thappinavaarini Vedakuchunnaadu - Vachchinavaare Mukthi Pondedaru 5. Paapamuchetha Chachchina Mimmu - Prabhukoruchunde Jeevamunivva 6. Naligina Manassu Kaliginavaare - Goppa Rakshananu Pondedarilalo 7. Kroththa Janmamunu Eththanivaaru - Praveshimpaleru Prabhuraajyamandu