దేవుడు లోకమును - YouWorship
Devudu Lokamunu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను (2) నిన్ను నన్ను ధరలో ప్రతి వారిని (2) ఎంతో ప్రేమించెను ప్రేమించి ఏతెంచెను ।।దేవుడు।। పరలోక ప్రేమ ఈ ధరలో ప్రత్యక్షమాయె ప్రతివానికై (2) ఆదియందున్న ఆ దేవుడు ఏతెంచె నరుడై ఈ భువికి (2) ఈ ప్రేమ నీ కొరకే – జన్మించే ఇల యేసు నీ కొరకే (2) ।।దేవుడు।। పాపంధకారములో అంధులుగా చీకటి త్రోవలో తిరుగాడగా (2) జీవపు వెలుగైన ఆ ప్రభువు వెలిగించగా వచ్చెను ప్రతి వారిని (2) ఈ వెలుగు నీ కొరకే – యేసు నిన్నిల వెలిగించును (2) ।।దేవుడు।। Deudu Lokamunu Entho Preminchenu (2) Ninnu Nannu Dharalo Prathi Vaarini (2) Entho Preminhcenu Preminchi Ethenchenu ||Devudu|| Paraloka Prema Ee Dharalo Prathyakashamaaye Prathi Vaanikai (2) Aadiyandunna Aa Devudu Ethenche Narudai Ee Bhuviki (2) Ee Prema Nee Korake – Janminche Ila Yesu Nee Korake (2) ||Devudu|| Paapaandhakaaramulo Andhulugaa Cheekati Throvalo Thirugaadagaa (2) Jeevapu Velugaina Aa Prabhuvu Veliginchagaa Vachchenu Prathivaarini (2) Ee Velugu Nee Korake – Yesu Ninnila Veliginchunu (2) ||Devudu||