దేవుడు యెహోవా - YouWorship
Devudu Yehovaa
Artist: మార్తాండ జ్ఞాన (ప్రకాశము
Category: Gospel
Song Lyrics
దేవుడ యెహోవ - దేవు - నే నమ్మి సేయుదు సేవ - దేవ = పరలోక భూలోక - ముల నెల్లం బుట్టించి - పాలించు తండ్రి దే - వుని నమ్మెదను నేను ||త్రేక|| 1. శ్రీ దేవసుతుం దేసు క్రీస్తే - యేక - చిరజీవ నాధుండు నాకే - దేవ = కన్య మరియమ్మ గ- రృమున జన్మించిన - కరుణగల దేవునిం - గూర్మితో నమ్మెదం 11 ద్యేక|| 2. 808 పిలాతు కాలమున - యేసు - పొంది శ్రమలను సిలువమిద - దేవ = కొట్టంబడి చనిపోయి - పెట్టంబడి భూమిలో - మూండవ దినమందు - మృతి గెలిచి లేచెను 3. _ పరలోకమున కెక్కె యేసు - క్రీస్తు - పరమతండ్రికిం గుడివైపు = దేవ సింహాసనముమోంద - స్థిరముగాం గూర్చుండి - యున్నాండు చిరన్యాయ - యున్నాండు ||త్రేక|| 4. అక్కడనుండి ప్రభు యేసు - వచ్చు - నిక్కముగం దీర్పుం దీర్చుటకు - దేవ Devuda Yehova - Devu - Ne Nammi Seyudu Seva - Deva = Paraloka Bhooloka - Mula Nellan Buttinchi - Paalinchu Thandri De - Vuni Nammedanu Nenu ||Threka|| 1. Shree Devasuthun Desu Kreesthe - Yeka - Chirajeeva Naadhundu Naake - Deva = Kanya Mariyamma Ga- Rrumuna Janminchina - Karunagala Devunin - Goormitho Nammedan 11 Dyeka|| 2. 808 Pilaathu Kaalamuna - Yesu - Pondi Shramalanu Siluvamida - Deva = Kottambadi Chanipoyi - Pettambadi Bhoomilo - Moondava Dinamandu - Mruthi Gelichi Lechenu 3. _ Paralokamuna Kekke Yesu - Kreesthu - Paramathandrikin Gudivaipu = Deva Sinhaasanamumonda - Sthiramugaan Goorchundi - Yunnaandu Chiranyaaya - Yunnaandu ||Threka|| 4. Akkadanundi Prabhu Yesu - Vachchu - Nikkamugan Deerpun Deerchutaku - Deva