దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను - YouWorship
Devudu Mimmunu Erparachukonenu
Artist: సీయోను గీతాలు
Category: Encouraging
Song Lyrics
పల్లవి: దేవుడు మిమ్మును ఏర్పరచుకొనెను - అశ్రద్ధ చేయకుడి (2) తనకు పరిచర్య చేయుటకు (1) - 'మిమ్మేర్పరచుకొనెన్' (2) 1. పవిత్రమైన హృదయముతో - శుద్ధ మనస్సుతోను (2) దేవుని సన్నిధిలో నిలుచుంది - ధూపము వేయుటకు (2) 'మిమ్మేర్పరచుకొనెన్' 2. అశ్రద్ధ వలన శాపము నష్టము లెన్నో పొందితిరి ఆసక్తితో మీరు పరిచర్య చేసి - 'దీవెనలు పొందుడి 'దీవెనలు పొందుడి' 3. పూర్ణ మనస్సుతో మిమ్మును మీరే ప్రతిష్ఠించుకొనుడి జగత్తు పునాది వేయక ముందే - 'మిమేర్పరచుకొనెన్' ‘మిమ్మేర్పరచుకొనెన్' 4. క్రీస్తుకు దాసులమని యెరిగి - దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించి - 'దేవుని ఘనపరచుడి' 'దేవుని ఘనపరచుడి' 5. వాని వాని క్రియల చొప్పున జీతము ప్రభు ఇచ్చును దేవుని దృష్టికి నీతిమంతులై - 'సేవ జేయుడి' 'సేవ జేయుడి' 6. కోతెంతో విస్తారమాయె - కోయువారు లేరు వాక్య ఖడ్గమును చేబూని - 'లేచి రండి నేడీ' - 'లేచి రండి నేనే' Pallavi: Devudu Mimmunu Erparachukonenu - Ashraddha Cheyakudi (2) Thanaku Paricharya Cheyutaku (1) - 'Mimmerparachukonen' (2) 1. Pavithramaina Hrudayamutho - Shuddha Manassuthonu (2) Devuni Sannidhilo Niluchundi - Dhoopamu Veyutaku (2) 'Mimmerparachukonen' 2. Ashraddha Valana Shaapamu Nashtamu Lenno Pondithiri Aasakthitho Meeru Paricharya Chesi - 'Deevenalu Pondudi 'Deevenalu Pondudi' 3. Poorna Manassutho Mimmunu Meere Prathishthinchukonudi Jagaththu Punaadi Veyaka Munde - 'Mimerparachukonen' ‘Mimmerparachukonen' 4. Kreesthuku Daasulamani Yerigi - Devuni Chiththamunu Manahpoorvakamugaa Jariginchi - 'Devuni Ghanaparachudi' 'Devuni Ghanaparachudi' 5. Vaani Vaani Kriyala Choppuna Jeethamu Prabhu Ichchunu Devuni Drushtiki Neethimanthulai - 'Seva Jeyudi' 'Seva Jeyudi' 6. Kothentho Visthaaramaaye - Koyuvaaru Leru Vaakya Khadgamunu Chebooni - 'Lechi Randi Nedee' - 'Lechi Randi Nene'