దేవుడు నీకు తెలుసు - YouWorship
Devudu Neeku Thelusu
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
దేవుడు నీకు తెలుసు – నీవు దేవునికి తెలుసా నీవు దేవుని నమ్మినా – నిన్ను దేవుడు నమ్మాలి (2) అవసరాలకు దేవుని నమ్మక ఆత్మకు తండ్రని నమ్మాలి (2) నీ ఆత్మకు తండ్రని నమ్మాలి ||దేవుడు|| నాలుగు గోడల మధ్య నీవు నలిగిపోక నలు దిక్కులకు సువార్తను ప్రకటించు (2) ప్రభువా ప్రభువని పిలువక – ప్రార్ధనతో విసిగించక పాపిని రక్షించు పరలోకానికి నడిపించు నా నిమిత్తము ఎవడు పోవునని అడుగుచున్నాడు దేవుడు నా అవసరత తీర్చమని అడుగుచున్నాడు క్రైస్తవుడు ||దేవుడు|| నామకార్ధ భక్తి దేవునికే అది విరక్తి సువార్త భారం కలిగి నీవు బ్రతికితేనే ముక్తి (2) ప్రజలందరికి ఇదే బైబిల్ సూక్తి (2) దేవుని చేయి వెతకకుంటే అగ్నితోనే శాస్తి (2) దేవునికిష్టమైనది తెలుసుకోవాలి ముందు దేహానికిష్టమైనది అడగకూడదు ముందు ||దేవుడు|| Devudu Neeku Thelusu – Neevu Devuniki Thelusaa Neevu Devuni Namminaa – Ninnu Devudu Nammaali (2) Avasaaralaku Devuni Nammaka Aathmaku Thandrani Nammaali (2) Nee Aathmaku Thandrani Nammaali ||Devudu|| Naalugu Godala Madhya Neevu Naligipoka Nalu Dikkulaku Suvaarthanu Prakatinchu (2) Prabhuvaa Prabhuvani Piluvaka – Praardhanatho Visginchaka Paapini Rakshinchu Paralokaaniki Nadipinchu Naa Nimitthamu Evadu Povunani Aduguchunnaadu Devudu Naa Avasaratha Theerchamani Aduguchunnaadu Kraisthavudu ||Devudu|| Naamakaardha Bhakthi Devunike Adi Virakthi Suvaartha Bhaaram Kaligi Neevu Brathikithene Mukthi (2) Prajalandariki Ide Bible Sookthi (2) Devuni Cheyi Vethakakunte Agnithone Shaasthi (2) Devunikishtamainadi Thelusukovaali Mundu Dehaanikishtamainadi Adagakoodadu Mundu ||Devudu||