దేవుడు చూస్తున్నాడు - YouWorship
Devudu Choosthunnaadu
Artist: క్రాంతి చేపూరి
Category: Kids
Song Lyrics
ఓ ఓ ఓ ఓ ఓ… ఓ ఓ ఓ ఓ ఓ… పైకి కిందికి నీవు ఎగిరేటప్పుడు చుట్టూ చుట్టూ నీవు తిరిగేటప్పుడు చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. హేయ్ దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ గాల్లో చేతులు నీవు ఊపేటప్పుడు ఎక్కడైనా నీవు అరిచేటప్పుడు చేసే ప్రతిదీ చూస్తూ ఉన్నాడు.. దేవుడు నిన్ను గమనిస్తున్నాడు.. హేయ్ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్.. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు.. హేయ్ ఇరవై నాలుగు గంటలు గమనిస్తున్నాడు.. హేయ్ నీ జీవితము తన చేతిలో ఓ ఓ.. నిన్నెంతో గొప్పగ చేసే పనిలో ఉన్నాడు ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ ఓ ఓ ఓ ఓ ఓ… హేయ్ Oo Oo Oo Oo Oo… Oo Oo Oo Oo Oo… Paiki Kindiki Neevu Yegiretappudu Chuttu Chuttu Neevu Thirigetappudu Chese Prathidi Choosthu Unnaadu.. Hey Devudu Ninnu Gamanisthunnaadu.. Hey Devudu Ninnu Choosthu Unnaadu.. Hey Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey Nee Jeevithamu Thana Chethilo Oo Oo.. Ninnentho Goppaga Chese Panilo Unnaadu Oo Oo Oo Oo Oo… Hey Oo Oo Oo Oo Oo… Hey Gaallo Chethulu Neevu Oopetappudu Yekkadainaa Neevu Arichetappudu Chese Prathidi Choosthu Unnaadu.. Devudu Ninnu Gamanisthunnaadu.. Hey Devudu Ninnu Choosthu Unnaadu.. Hey Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey Nee Jeevithamu Thana Chethilo Oo Oo.. Ninnentho Goppaga Chese Panilo Unnaadu Oo Oo Oo Oo Oo… Hey Oo Oo Oo Oo Oo… Hey Devudu Ninnu Choosthu Unnaadu.. Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Devudu Ninnu Choosthu Unnaadu.. Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey.. Devudu Ninnu Choosthu Unnaadu.. Hey Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey Nee Jeevithamu Thana Chethilo Oo Oo.. Ninnentho Goppaga Chese Panilo Unnaadu Devudu Ninnu Choosthu Unnaadu.. Hey Iravay Naalug Gantalu Gamanisthunnaadu.. Hey Nee Jeevithamu Thana Chethilo Oo Oo.. Hey Ninnentho Goppaga Chese Panilo Unnaadu Oo Oo Oo Oo Oo… Hey Oo Oo Oo Oo Oo… Hey