దేవుండు బలే మంచివాండు - YouWorship
Devundu Bale Manchivaandu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
దేవుండు బలే మంచివాండు - ధరణిని బాలించువాండు = ఈవుల నిచ్చువా డు - నెల్లరిని గాచువాండు ||దేవుండు|| 1. తండ్రి వంటివాండు మనకు - ధరణిని బోషించువాండు = దండ్రి ప్రియుం డు నందరికిం - దగినవాని నొసగువాండు ||దేవుండు|| 2. _అన్నవస్త్రములనే గాక - యన్నింటిని నిచ్చువాండు = మన్ననతోం బ్రోచు వాడు - మనతో నెప్పుడు మెలంగువాండు ||దేవుండు|| 3. _ కష్టబాధలందు మనలం - గనికరముతోం గాచువాండు = దుష్టమనసు తీసివేసి - యిష్టముతో నుండువాండు ||దేవుండు|| Devundu Bale Manchivaandu - Dharanini Baalinchuvaandu = Eevula Nichchuvaa Du - Nellarini Gaachuvaandu ||Devundu|| 1. Thandri Vantivaandu Manaku - Dharanini Boshinchuvaandu = Dandri Priyun Du Nandarikin - Daginavaani Nosaguvaandu ||Devundu|| 2. _Annavasthramulane Gaaka - Yannintini Nichchuvaandu = Mannanathon Brochu Vaadu - Manatho Neppudu Melangguvaandu ||Devundu|| 3. _ Kashtabaadhalandu Manalan - Ganikaramuthon Gaachuvaandu = Dushtamanasu Theesivesi - Yishtamutho Nunduvaandu ||Devundu||