దేవుండిచ్చిన దివ్యవాక్యమిదేను - YouWorship
Devundichchina Divyavaakyamidenu
Artist: పురుషోత్తము చౌధరి
Category: Praise & Worship
Song Lyrics
దేవుం డిచ్చిన దివ్యవాక్య మి - దేను మన కో యన్నలారా = భావ శుద్ధిని జేయు ఘన శుభ - వర్తమానము దీని పేరు ||దేవుం డిచ్చిన|| 1. భయముతో భక్తితో 6 జదివినం - ప్రాపు క్రీస్తుం దటంచుం దెల్పును = దయా మయుండగు దేవుందే మన - తండ్రి యని బోధించు నెల్లెడ 11 దేవుం డిచ్చిన|| బై సత్యశాంతము లంకురించును - సతియా ఫలములును బొడమును = నిత్యజీవము గలుగు దానన్-నిస్సందేహముగ నుండును ||దేవుం డిచ్చిన|| 3. _ ఈ సుమంగళ దివ్యవాక్యము-నిప్పుడే మా రనుసరించుండు = దోసములు నెడబాసి మోక్షపుం - ద్రోవం గోరిన వారలెల్లరు ||దేవుం డిచ్చిన|| 4 పాపములలో నుండి విడుదలం - పరమ సుఖ మని దలంతు రేనియుం = తాప మార్చును లేచి రండి - త్వరగం క్రీస్తుని శరణు బొందను 1 దేవుండిచ్చిన|| ర్. దురిత బుణములు దీర్చు మధ్య ఆ స్థుండు గావలె నన్న వారలు = త్వరగ రండీ త్వరగ రండీ - వరదుడౌ క్రీస్తు కడ కిపుడె ||దేవుం డిచ్చిన|| 6. మరణమునకై భయము నొందెడి - మానసము గల వార లెల్లరు = పరమ శాంతి యొసంగు క్రీస్తుని - పజ్జ డాయంగ రండి వేగము ||దేవుం డిచ్చిన|| క్రీస్తుని - దరికి రండి రండి వేగము ||దేవుం డిచ్చిన|| 8. _ మోక్ష రాజ్యముం జేరం గోరెడు - బుద్ధి గలిగిన వార లెల్లరు = రక్ష _కుండగు యేసు నొద్దకు - రండి రండి విశ్వసించుచు 1||దేవుం డిచ్చిన|| Devun Dichchina Divyavaakya Mi - Denu Mana Ko Yannalaaraa = Bhaava Shuddhini Jeyu Ghana Shubha - Varthamaanamu Deeni Peru ||Devun Dichchina|| 1. Bhayamutho Bhakthitho 6 Jadivinan - Praapu Kreesthun Datanchun Delpunu = Dayaa Mayundagu Devunde Mana - Thandri Yani Bodhinchu Nelleda 11 Devun Dichchina|| Bai Sathyashaanthamu Langkurinchunu - Sathiyaa Phalamulunu Bodamunu = Nithyajeevamu Galugu Daanan-Nissandehamuga Nundunu ||Devun Dichchina|| 3. _ Ee Sumanggala Divyavaakyamu-Nippude Maa Ranusarinchundu = Dosamulu Nedabaasi Mokshapun - Drovan Gorina Vaaralellaru ||Devun Dichchina|| 4 Paapamulalo Nundi Vidudalan - Parama Sukha Mani Dalanthu Reniyun = Thaapa Maarchunu Lechi Randi - Thvaragan Kreesthuni Sharanu Bondanu 1 Devundichchina|| R. Duritha Bunamulu Deerchu Madhya Aa Sthundu Gaavale Nanna Vaaralu = Thvaraga Randee Thvaraga Randee - Varadudau Kreesthu Kada Kipude ||Devun Dichchina|| 6. Maranamunakai Bhayamu Nondedi - Maanasamu Gala Vaara Lellaru = Parama Shaanthi Yosanggu Kreesthuni - Pajja Daayangga Randi Vegamu ||Devun Dichchina|| Kreesthuni - Dariki Randi Randi Vegamu ||Devun Dichchina|| 8. _ Moksha Raajyamun Jeran Goredu - Buddhi Galigina Vaara Lellaru = Raksha _Kundagu Yesu Noddaku - Randi Randi Vishvasinchuchu 1||Devun Dichchina||