దేవుండవైన యాత్మ రా - YouWorship
Devundavaina Yaathma Raa
Artist: మార్టిన్ లూథర్
Category: Praise & Worship
Song Lyrics
1. దేవుండవైన యాత్మ! రా 4. దుర్భోధ చేయువారిని నీ వారి నీవు ప్రీతిగా దూరంబునందు నుంచుమి నీ సత్మృపావరంబు నీ మా యేసుక్రీస్తు డొక్కడే నీ ప్రేమ గుమ్మరింపుమి. ఓదార్చు బోధ కుండిలన్. 2. సమస్త భూ జనంబులు ర్. ఓ దివ్య (ప్రేమ! యూరటా సద్దేవు విశ్వసింపను మోదంబుతోడ మమ్ముల నీ దివ్య వాక్య కాంతితో నీదైవ సేవ చేయనీ నిత్యంబు వారి బిల్తువు. నాధుండ!! హింస లోర్వనీ 3. దేవా! విశుద్ధ తేజమా! 6. జీవించి యున్న జచ్చినన్ జీవంపు వాక్య మిమ్మయా జీవాత్మముక్తి పొందగన్ మా తండ్రియంచు బిల్వను మా కిమ్ము నీ బలంబును మా దేవుదెల్చి నేర్చుము. నమ్మిక గట్టి బర్చుము, ఆమేన్ ~ మార్టిన్ లూధర్ 1. Devundavaina Yaathma! Raa 4. Durbhodha Cheyuvaarini Nee Vaari Neevu Preethigaa Doorambunandu Nunchumi Nee Sathmrupaavarambu Nee Maa YesuKreesthu Dokkade Nee Prema Gummarimpumi. Odaarchu Bodha Kundilan. 2. Samastha Bhoo Janambulu R. O Divya (Prema! Yoorataa Saddevu Vishvasimpanu Modambuthoda Mammula Nee Divya Vaakya Kaanthitho Needaiva Seva Cheyanee Nithyambu Vaari Bilthuvu. Naadhunda!! Hinsa Lorvanee 3. Devaa! Vishuddha Thejamaa! 6. Jeevinchi Yunna Jachchinan Jeevampu Vaakya Mimmayaa Jeevaathmamukthi Pondagan Maa Thandriyanchu Bilvanu Maa Kimmu Nee Balambunu Maa Devudelchi Nerchumu. Nammika Gatti Barchumu, Aamen ~ Maartin Loodhar