దేవా సహాయము నిమ్మా - YouWorship
Devaa Sahaayamu Nimmaa
Artist: మిక్సిలి దేవనహాయము
Category: Prayer
Song Lyrics
దేవా సహాయము నిమ్మా - జీవంపు టూటలు ద్రావుట కిమ్మా ॥దేవా॥ 1. గడియ గడియకు నెగసెం నమ్ము - లెంతో - వడిగా నాపై వచ్చె నరక బాణములు - ఎగతెగని శోధనములు నీవు - పడంగొట్టి వేగమె -దృఢభక్తి నిమ్మా ॥దేవా॥ 2. కోటాన కోటి కష్టములు - నాకు - మాటి మాటికి వచ్చె మరి నికృష్ణములు - సాతాను సాధనములు - నేను - దాంటి నీ రెక్కల - చాటున నుండ ॥దేవా॥ 3. దారా పుత్రుల పైన భ్రమలు - నన్ను సారె సారెకు నీడ్చు లోక భాగ్యములు - ఘోరమగు నాత్మకములు - న - న్నీ రీతి భ్రమ పెట్టు ధారుణిలోన ॥దేవా॥ 4. మా యావువుదినములు - చెట్టు - చాయవలెం దరుగుచు మంటి పాలౌను Devaa Sahaayamu Nimmaa - Jeevampu Tootalu Draavuta Kimmaa ॥Devaa॥ 1. Gadiya Gadiyaku Negasen Nammu - Lentho - Vadigaa Naapai Vachche Naraka Baanamulu - Egathegani Shodhanamulu Neevu - Padanggotti Vegame -Drudhabhakthi Nimmaa ॥Devaa॥ 2. Kotaana Koti Kashtamulu - Naaku - Maati Maatiki Vachche Mari Nikrushnamulu - Saathaanu Saadhanamulu - Nenu - Daanti Nee Rekkala - Chaatuna Nunda ॥Devaa॥ 3. Daaraa Puthrula Paina Bhramalu - Nannu Saare Saareku Needchu Loka Bhaagyamulu - Ghoramagu Naathmakamulu - Na - Nnee Reethi Bhrama Pettu Dhaarunilona ॥Devaa॥ 4. Maa Yaavuvudinamulu - Chettu - Chaayavalen Daruguchu Manti Paalaunu