దేవా సంవత్సరమును దయాకిరీటముగా నిచ్చి యున్నావు - YouWorship
Devaa Sanvathsaramunu Dayaakireetamugaa Nichchi Yunnaavu
Artist: సీయోను గీతాలు
Category: Praise
Song Lyrics
పల్లవి: దేవా - సంవత్సరమును - దయాకిరీటముగా నిచ్చి యున్నావు (1) దేవా - నీదు జాడలు - సారమును వెదజల్లుచున్నవి (1) 1. నీ మీద నా - దృష్టి నిలిపి (2) - నీకాలోచన (1) నే చెప్పెదను (2) - అనిన మహోన్నతుడా (1) 2. సతతము మీతో - కూడా నేను - ఉన్నాననిన మా ప్రభు యేసు - అభయంబొసగిన మా 3. తలవెండ్రుకలు నెరయు వరకును - నేనే నిన్ను ఎత్తుకొనుచును - రక్షించెద ననిన 4. నీవే నాదు సొత్తని పిలచి - శాశ్వతముగ నిను ప్రేమించితిని - అనిన ప్రేమామయుడ 5. మా కాపరివై మాదు ప్రభుడవై - జీవజలముల చెంతకు మమ్ము - నిడిపించెద ననిన 6. పలువిధములగు బాధలు పొంది - రక్తము కార్చి ప్రాణము నిచ్చి - రక్షచింన మాదు 7. మా ప్రభుయేసు మహిమయు నీదే - నీ నామము పాడెద మెపుడు హల్లెలూయా ఆమెన్ Pallavi: Devaa - Sanvathsaramunu - Dayaakireetamugaa Nichchi Yunnaavu (1) Devaa - Needu Jaadalu - Saaramunu Vedajalluchunnavi (1) 1. Nee Meeda Naa - Drushti Nilipi (2) - Neekaalochana (1) Ne Cheppedanu (2) - Anina Mahonnathudaa (1) 2. Sathathamu Meetho - Koodaa Nenu - Unnaananina Maa Prabhu Yesu - Abhayambosagina Maa 3. Thalavendrukalu Nerayu Varakunu - Nene Ninnu Eththukonuchunu - Rakshincheda Nanina 4. Neeve Naadu Soththani Pilachi - Shaashvathamuga Ninu Preminchithini - Anina Premaamayuda 5. Maa Kaaparivai Maadu Prabhudavai - Jeevajalamula Chenthaku Mammu - Nidipincheda Nanina 6. Paluvidhamulagu Baadhalu Pondi - Rakthamu Kaarchi Praanamu Nichchi - Rakshachinna Maadu 7. Maa PrabhuYesu Mahimayu Neede - Nee Naamamu Paadeda Mepudu Hallelooyaa Aamen