దేవా శిశువులం దెచ్చితిమి - YouWorship
Devaa Shishuvulan Dechchithimi
Artist: పులిపాక జగన్నాథము
Category: Prayer
Song Lyrics
దేవా శిశువులం దెచ్చితిమి - నీవు - దీవించువీరల - దివ్య కృపమిర[||దేవా|| 1... వీరు పొందిన బాప్తిస్మంబు - గురుతు - వీరు నీవా రన - విశదపరపంగా వీరిపైం గురిపించు దయను - వేగ - వీరికిం గలుగంగ - విజ్ఞాన ధనము 11దేవా|| 2. నీ వాసంగు శిశువుల మాకు - దేవ నీవ చేర్చికొనుము - నీవ కాపాడు జీవ మార్గము నందు నిలుపు - నిత్య - జీవంబు దయచేసి - శ్రీ యేసు కరఠినన్ 1దేవా|| 3. _ విమలాత్మ బాప్తిస్మ మొసంగి - వీరి - విమలులం జేయుము - ప్రీతిని దేవా - క్షమ భక్తిప్రేమ శాంతుల - నొసంగు - శ్రమముల వెలుంగంగ - సత్య సాక్షులుగా ||దేవా|| 4. వీరలకుం దోడై యుండుము - తండ్రి - వీరలం జూడుము - వివిధ మార్గ ముల - వీరు లోకము విడుచు నపుడు - దయను - వీరలం జేర్చుము - విమ లానందమున ||దేవా|| Devaa Shishuvulan Dechchithimi - Neevu - Deevinchuveerala - Divya Krupamira[||Devaa|| 1... Veeru Pondina Baapthismambu - Guruthu - Veeru Neevaa Rana - Vishadaparapanggaa Veeripain Guripinchu Dayanu - Vega - Veerikin Galugangga - Vignaana Dhanamu 11Devaa|| 2. Nee Vaasanggu Shishuvula Maaku - Deva Neeva Cherchikonumu - Neeva Kaapaadu Jeeva Maargamu Nandu Nilupu - Nithya - Jeevambu Dayachesi - Shree Yesu Karathinan 1Devaa|| 3. _ Vimalaathma Baapthisma Mosanggi - Veeri - Vimalulan Jeyumu - Preethini Devaa - Kshama Bhakthiprema Shaanthula - Nosanggu - Shramamula Velunggangga - Sathya Saakshulugaa ||Devaa|| 4. Veeralakun Dodai Yundumu - Thandri - Veeralan Joodumu - Vividha Maarga Mula - Veeru Lokamu Viduchu Napudu - Dayanu - Veeralan Jerchumu - Vima Laanandamuna ||Devaa||