దేవా యెహోవా సీయోనులో - YouWorship
Devaa Yehovaa Seeyonulo
Artist: పి సతీష్ కుమార్
Category: Praise
Song Lyrics
దేవా యెహోవా సీయోనులో నుండి స్తుతియించెదా కొనియాడెదా కీర్తించెద (2) కను మూసినా కను తెరిచినా – కనిపించె నీ రూపం కల కానిది నిజమైనది – సిలువలో నీ త్యాగం రక్తాన్ని చిందించి రక్షించినావా ఈ పాపిని యేసయ్యా నా దేవా.. నా ప్రభువా… నీకేమర్పింతును – (2) ||దేవా|| నను మోసిన నను కాచిన – నా తండ్రి నీవయ్యా నా శిక్షను నీ శిక్షగా – భరియించినావయ్యా ప్రాణంగా ప్రేమించి నా పాపముల కొరకై బలియైతివా యేసయ్యా నా దేవా.. నా ప్రభువా… నీ సిలువే చాలయా – (2) ||దేవా|| Devaa Yehovaa Seeyonulo Nundi Sthuthiyinchedaa Koniyaadedaa Keerthincheda (2) Kanu Moosinaa Kanu Therichinaa – Kanipinche Nee Roopam Kala Kaanidi Nijamainadi – Siluvalo Nee Thyaagam Rakthaanni Chindinchi Rakshinchinaavaa Ee Paapini Yesayyaa Naa Devaa.. Naa Prabhuvaa… Neekemarpinthunu – (2) ||Devaa|| Nanu Mosina Nanu Kaachina – Naa Thandri Neevayyaa Naa Shikshanu Nee Shikshagaa – Bhariyinchinaavayyaa Praanamgaa Preminchi Naa Paapamula Korakai Baliyaithivaa Yesayyaa Naa Devaa.. Naa Prabhuvaa… Nee Siluve Chaalayaa – (2) ||Devaa||