దేవా యెహోవా - YouWorship
Devaa Yehovaa
Artist: రవీందర్ వొట్టెపు
Category: Praise
Song Lyrics
దేవా… యెహోవా… నాకు చాలిన వాడా (4) నడి సంద్రమున తుఫాను ఎగసినప్పుడు నీవుంటివి యేసయ్యా ఒక్క మాటతో తుఫాను ఆగెను నీ మాట చాలును యేసయ్యా (2) నా జీవితంలో తుఫానులు ఆపివేయుమా నీ మాట చేత నన్ను నీవు లేవనెత్తుమా (2) ||దేవా|| అడవిలోన మన్నా కురిపించి నీ బిడ్డగ పోషించితివి బండ నుండి నీటిని తెచ్చి దాహమును తీర్చావయ్యా (2) నీ సమృద్ధిలో నుండి దయచేయుమా నీ మహిమార్థమై నన్ను లేవనెత్తుమా (2) ||దేవా|| Devaa… Yehovaa… Naaku Chaalina Vaadaa (4) Nadi Sandramuna Thuphaanu Egasinappudu Neevuntivi Yesayyaa Okka Maatatho Thuphaanu Aagenu Nee Maata Chaalunu Yesayyaa (2) Naa Jeevithamlo Thuphaanulu Aapiveyumaa Nee Maata Chetha Nannu Neevu Levanetthumaa (2) ||Devaa|| Adavilona Mannaa Kuripinchi Nee Biddaga Poshinchithivi Banda Nundi Neetini Thechchi Daahamunu Theerchaavayyaa (2) Nee Samruddhilo Nundi Dayacheyumaa Nee Mahimaardhamai Nannu Levanetthumaa (2) ||Devaa||