దేవా మా గృహంబును - YouWorship
Devaa Maa Gruhambunu
Artist: Unknown Artist
Category: Prayer
Song Lyrics
దేవా, మా గృహంబును - సదయుండవై - దీవించుటకు రారమ్ము = నీవె యిద్దానిని నెజదాతవగుచు స - ద్భావముతో నిచ్చితివి - బహుమానముగ మాకు 1. మా యింటి యజమానుండ - వీవెసుమ్మి - మా యింటి ప్రభుండ వీవె = పాయక మా యింట - భవదీయాఖీష్టంబె - శ్రేయోదాయకమగుచు - సిద్ధిం చెడును గాక ||దేవా|| 2. మా యాస్తిపాస్తులన్ని - మా $) భవ - దీయానుగ్రహ బలముచే = నీయాననవ్వాని - నీ యలఘ సేవకై - న్యాయముగ నర్చింప - ఘన బుద్ది దేవా! వ్ 3. నీవిచ్చు ధననిధులైన - మా బిడ్డలు - కేవలము నీ దాసులై = భావివానిరి మణుల - రేవనుద్భాసిల్ల - నీవెవారిని భృశము-ప్రోవుమాయువొసంగి ||దేవా|| 4. రేవుమాపీ గృహునం బ్రోక్తములగుచు -దీపించు ప్రార్థనముల = లోపరహితంబులుగా - ధూపధూమములట్లు - నీ పాదయుగళి స - మిపింప నిమ్మెపుడు ||దేవా|| 5. ఏ రోగమును నెపుడేని - మా మందిరపు - ద్వారంబు చొరనీయక = ఆరోగ్యభాగధే - యంబిచ్చి మమ్ములను - భూరికృపబ్దివై - పోసింపుమను దినము ||దేవా|| 6. _ ఇరుగుపొరుగు వారలతో - సమాధాన - పరతవసింపను నేర్చి = కొజగాని కలహములు - త్వరపెట్ట నవ్వాని - భరియింపందగు సహాన - భావంబు మా కిమ్ము 7. బీదసాదల కెల్లరకు - మా గృహమెప్పు - డాదరణాస్పదమై యుండ =నీ దానాసారంబు - నెజవర్షించిన కొలంది - నౌదార్యగుణము మా - యందుం బెంచుము సారిది ||దేవా|| 8. నక్కలకు బొరియలుండు - దివి పక్షులకుం - జక్కని గూళ్లునమరు = నొక్కింత 1యిక్కనా - కెక్కడలేదనిన - చక్కని నరసుతమా -సదనంబు నకు రమ్ము ||దేవా|| - దాసరి మోజెస్ Devaa, Maa Gruhambunu - Sadayundavai - Deevinchutaku Raarammu = Neeve Yiddaanini Nejadaathavaguchu Sa - Dbhaavamutho Nichchithivi - Bahumaanamuga Maaku 1. Maa Yinti Yajamaanunda - Veevesummi - Maa Yinti Prabhunda Veeve = Paayaka Maa Yinta - Bhavadeeyaakheeshtambe - Shreyodaayakamaguchu - Siddhin Chedunu Gaaka ||Devaa|| 2. Maa Yaasthipaasthulanni - Maa $) Bhava - Deeyaanugraha Balamuche = Neeyaananavvaani - Nee Yalagha Sevakai - Nyaayamuga Narchimpa - Ghana Buddi Devaa! V 3. Neevichchu Dhananidhulaina - Maa Biddalu - Kevalamu Nee Daasulai = Bhaavivaaniri Manula - Revanudbhaasilla - Neevevaarini Bhrushamu-Provumaayuvosanggi ||Devaa|| 4. Revumaapee Gruhunan Brokthamulaguchu -Deepinchu Praarthanamula = Loparahithambulugaa - Dhoopadhoomamulatlu - Nee Paadayugali Sa - Mipimpa Nimmepudu ||Devaa|| 5. E Rogamunu Nepudeni - Maa Mandirapu - Dvaarambu Choraneeyaka = Aarogyabhaagadhe - Yambichchi Mammulanu - Bhoorikrupabdivai - Posimpumanu Dinamu ||Devaa|| 6. _ Iruguporugu Vaaralatho - Samaadhaana - Parathavasimpanu Nerchi = Kojagaani Kalahamulu - Thvarapetta Navvaani - Bhariyimpandagu Sahaana - Bhaavambu Maa Kimmu 7. Beedasaadala Kellaraku - Maa Gruhameppu - Daadaranaaspadamai Yunda =Nee Daanaasaarambu - Nejavarshinchina Kolandi - Naudaaryagunamu Maa - Yandun Benchumu Saaridi ||Devaa|| 8. Nakkalaku Boriyalundu - Divi Pakshulakun - Jakkani Goollunamaru = Nokkintha 1Yikkanaa - Kekkadaledanina - Chakkani Narasuthamaa -Sadanambu Naku Rammu ||Devaa|| - Daasari Mojes