దేవా మహోన్నతుడా - YouWorship
Devaa Mahonnathudaa
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా (2) పదివేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా (2) ||దేవా|| వెలిసావు భువిలో మెస్సయ్యగా ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2) నిస్సారమైన నా జీవితములో చిగురించె ఆనందము (2) ||దేవా|| లేచాను ఒంటరి విశ్వాసినై వెదికాను నీ దారి అన్వేషినై (2) నీ దివ్య మార్గము దర్శించినా ఫలియించె నా జన్మము (2) ||దేవా|| Devaa Mahonnathudaa Mahimaa Prakaashithudaa (2) Padivelalo Athi Sundarudaa Keerthinthu Manasaaraa (2) ||Devaa|| Velisaavu Bhuvilo Messayyagaa Edaari Brathukulo Selayerugaa (2) Nissaaramaina Naa Jeevithamulo Chigurinche Aanandamu (2) ||Devaa|| Lechaanu Ontari Vishwaasinai Vedikaanu Nee Daari Anveshinai (2) Nee Divya Maargamu Darshinchinaa Phaliyinche Naa Janmamu (2) ||Devaa||