దేవా పాపిని - YouWorship
Devaa Paapini
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
దేవా పాపిని నిన్నాశ్రయించాను ప్రేమ చూపించి నన్నాదుకోవయ్యా (2) ||దేవా|| అపరాధినై అంధుడనై అపవాదితో అనుచరుడై (2) సంచరించితి చీకటిలో వంచన చేసితి ఎందరినో – (2) ||దేవా|| కలువరిలో సిలువొంద కలవరమొందె జగమంతా (2) పాపినైన నా కొరకు మరణమునే భరించితివి మరణమునే జయించితివి ||దేవా|| Devaa Paapini Ninnaashrayinchaanu Prema Choopinchi Nannaadukovayyaa (2) ||Devaa|| Aparaadhinai Andhudanai Apavaaditho Anucharudai (2) Sancharinchithi Cheekatilo Vanchana Chesithi Endarino – (2) ||Devaa|| Kaluvarilo Siluvonda Kalavaramonde Jagamanthaa (2) Paapinaina Naa Koraku Maranamune Bharinchithivi Maranamune Jayinchithivi ||Devaa||