దేవా నీ ముఖమును నాకు - YouWorship
Devaa Nee Mukhamunu Naaku
Artist: సీయోను గీతాలు
Category: Prayer
Song Lyrics
పల్లవి: దేవా నీ ముఖమును నాకు - దాచకుము నా ప్రభువా (2) నీ సేవకుని కోపముచే - త్రోసివేయకు యెహోవా (2) 1. దేవా నా రక్షణకర్త - నీవే నాసహాయుడవు (2) నన్ను దిగనాడవలదు (2)- నన్ను విడువకుము (1) 2. నాదు తలిదండ్రులు - నన్ను విడచినను నా దేవుండగు యెహోవా - నన్ను చేరదీయును 3. నాకై పొంచియున్నట్టి - వారిని చూచి నన్ను సరళ దారిని నడుపు - మంచి మార్గము భోధించు 4. నాపై లేచియున్నారు - అబద్ధ సాక్షులు క్రూరుల్ నన్నప్పగించకు దేవా - నాదు విరోధులకు 5. యెహోవా దయ పొందెదను - సజీవుల దేశమున ఇట్టి నమ్మకము లేని - యెడల నే నేమగుదును 6. ధైర్యము తెచ్చుకొని - నిబ్బర హృదయము గల్గి యెహోవా దేవుని కొరకు - కనిపెట్టుకొని యుండుము Pallavi: Devaa Nee Mukhamunu Naaku - Daachakumu Naa Prabhuvaa (2) Nee Sevakuni Kopamuche - Throsiveyaku Yehovaa (2) 1. Devaa Naa Rakshanakartha - Neeve Naasahaayudavu (2) Nannu Diganaadavaladu (2)- Nannu Viduvakumu (1) 2. Naadu Thalidandrulu - Nannu Vidachinanu Naa Devundagu Yehovaa - Nannu Cheradeeyunu 3. Naakai Ponchiyunnatti - Vaarini Choochi Nannu Sarala Daarini Nadupu - Manchi Maargamu Bhodhinchu 4. Naapai Lechiyunnaaru - Abaddha Saakshulu Kroorul Nannappaginchaku Devaa - Naadu Virodhulaku 5. Yehovaa Daya Pondedanu - Sajeevula Deshamuna Itti Nammakamu Leni - Yedala Ne Nemagudunu 6. Dhairyamu Thechchukoni - Nibbara Hrudayamu Galgi Yehovaa Devuni Koraku - Kanipettukoni Yundumu