దేవా నీ తలంపులు - YouWorship
Devaa Nee Thalampulu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవా నీ తలంపులు అమూల్యమైనవి నా యెడ నా యెడల నీ కరుణ సర్వ సదా నిలుచుచున్నది (2) ||దేవా|| స్తుతులర్పింతు ప్రభు నీకు నేడే స్తుతి పాడేను హృదయముతో (2) స్తుతించి వర్ణించి ఘనపరతున్ (2) నీవే నా రక్షకుడవని ||దేవా|| మొదట నిన్ను ఎరుగనైతిని మొదటే నన్ను ఎరిగితివి (2) వెదుకలేదు ప్రభువా నేను (2) వెదకితివి ఈ పాపిని ||దేవా|| అద్భుతమైనది సిలువ దృశ్యం ప్రభును కొట్టి ఉమ్మి వేసిరి (2) ప్రభును వర్ణింప నశక్యము (2) ప్రభువే సహించె దుఃఖము ||దేవా|| ఎట్లు మౌనముగా నుందు ప్రభు చెల్లింపక స్తోత్ర గీతము (2) కాలమంతా పాడుచుండెద (2) నీ ప్రేమ అపారమైనది ||దేవా|| Devaa Nee Thalampulu Amoolyamainavi Naa Yeda Naa Yedala Nee Karuna Sarva Sadaa Nilachuchunnadi (2) ||Devaa|| Sthuthularpinthu Prabhu Neeku Nede Sthuthi Paadenu Hrudayamutho (2) Sthuthinchi Varninchi Ghanaparathun (2) Neeve Naa Rakshakudavani ||Devaa|| Modata Ninnu Eruganaithini Modate Nannu Erigithivi (2) Vedukaledu Prabhuvaa Nenu (2) Vedakithivi Ee Paapini ||Devaa|| Adbhuthamainadi Siluva Drushyam Prabhunu Kotti Ummi Vesiri (2) Prabhunu Varnimpa Nashakyamu (2) Prabhuve Sahinche Dukhamu ||Devaa|| Etlu Mounamugaa Nundu Prabhu Chellimpaka Sthothra Geethamu (2) Kaalamanthaa Paaduchundeda (2) Nee Prema Apaaramainadi ||Devaa||