దేవా నీ గొప్పకార్యములన్ - YouWorship
Devaa Nee Goppa Kaaryamulan
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం హల్లెలూయా నా యేసురాజ హల్లెలూయా నా ప్రాణనాథ (2) స్తుతులు మహిమ ఘనత నీకే (2) ||దేవా నీ|| శాశ్వత ప్రేమతో నను ప్రేమించి కలువరి సిలువలో రక్తము కార్చి నీదు కృపతో నను రక్షించిన నీ దివ్య ప్రేమను అత్యధికముగా స్మరింతున్ జీవిత కాలమంతా ||దేవా నీ|| నీ కంటిపాపగా నన్ను కాచి నీ అరచేతిలో నను చెక్కుకొని నీదు సొత్తుగా నను చేసుకొని అక్షయమైన నీ మధుర ప్రేమను దీక్షతో ఇలలో చాటెదను ||దేవా నీ|| Devaa Nee Goppa Kaaryamulan Madin Thalachi Sthuthinchedam Nee Aascharya Kriyalanu Paadi Keerthinchedam Halleluyaa Naa Yesu Raaja Sthuthulu Mahima Ghanatha Neeke (2) ||Devaa Nee|| Shaashwatha Prematho Nanu Preminchi Paramunu Veedi Bhuvikarudenchi Kaluvari Siluvalo Rakthamu Kaarchi Needu Krupatho Nanu Rakshinchina Smarinthun Jeevitha Kaalamanthaa ||Devaa Nee|| Nee Kantipaapaga Nannu Kaachi Nee Chethi Needalo Nannu Daachi Nee Arachethilo Nanu Chekkukoni Needu Soththuga Nanu Chesukoni