దేవా నీ కృప - YouWorship
Devaa Nee Krupa
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
దేవా! నీ కృప నిరంతరం - మారనిదెపుడు నా ప్రభువా నిత్య జీవము గలది ప్రియ ప్రభువా పరమ స్వాస్థ్యము నొందుటకు - ప్రేమతో నన్ను పిలచితివే ||దేవా|| రక్షణ భాగ్యము పొందుటకు - రక్షక యేసు నీ కృపయే ||దేవా|| విశ్వాస జీవితం చేయుటకు - విజయము నిచ్చెను నీ కృపయే శోధన బాధలు అన్నిటిలో - శక్తినొసంగి నడిపితివే కృపలో నడుపుము ఓ దేవా - క్రుపలో నింపుము నా ప్రభువా నిత్యము కృపలో నన్ను నడిపి - నిన్నెదుర్కొనుటకు శక్తి నిమ్ము ||దేవా|| Pallavi|| Devaa! Nee Krupa Nirantharan - Maaranidepudu Naa Prabhuvaa Nithya Jeevamu Galadi Priya Prabhuvaa Cha|| Paapinagu Nannu O Prabhuvaa - Parishuddha Parachenu Nee Krupaye Parama Svaasthyamu Nondutaku - Prematho Nannu Pilachithive ||Devaa|| Cha|| Rakshana Bhaagyamu Pondutaku - Rakshaka Yesu Nee Krupaye Nithyamu Neetho Nundutaku - Nithya Jeevamu Nichchithive ||Devaa|| Cha|| Vishvaasa Jeevithan Cheyutaku - Vijayamu Nichchenu Nee Krupaye Shodhana Baadhalu Annitilo - Shakthinosanggi Nadipithive ||Devaa||