దేవా నిన్ను నేను విడువను - YouWorship
Devaa Ninnu Nenu Viduvanu
Artist: సీయోను గీతాలు
Category: Worship
Song Lyrics
పల్లవి: దేవా నిన్ను - నేను విడువను నన్ను దీ - వించు వరకు (2) అను పల్లవి: దేవా నిన్ను - నేను విడువను - నన్ను దీ - వించు వరకు (2) 1. నేటినుండి - మమ్ము నీవు2 - ఆశీర్వదిం - చెద వంచు (2) మాదు హృదయ - కోర్కెలనెల్ల (1) - సఫల పరచు - వాడ (2) 2. లోతునుండి - అబ్రాహాము వేరుపడిన - విధముగా మమ్ము లోకమునుండి - వేరుపరచిన - లోకనాథ - నీవేగా 3. అడవి బీడుల - యెడారిభూముల యేహోవ - తన హస్తములతో ఏదేను తోటగా - నగునట్లు మార్పు జేయు - వాడ 4. సీయోనులో - నుండి నీవు మమ్ము నాశీర్వ - దించెదవు (2) ఇమ్ముగా మా - ప్రార్థన లెప్పుడు - ఆలకించు - వాడ (2) 5. మాదు - స్వాస్థ్య - మును నీవు వాక్యముతో - ప్రత్యక్షపరచి ఆత్మీయ - పోరాటమునందు - జయము కూర్చు - వాడ 6. గుండె జారిపోవునట్లు మండిపడుచు - శత్రువురేగ అండయై - మము ఆదరించు - బండయైన - క్రీస్తు ప్రభు 7. ఆదియంతము - లేని దేవా అల్ఫయు - ఓమేగయు నీవే హల్లెలూయా స్తోత్రములకు - అర్హుడవు - నీవేగా Pallavi: Devaa Ninnu - Nenu Viduvanu Nannu Dee - Vinchu Varaku (2) Anu Pallavi: Devaa Ninnu - Nenu Viduvanu - Nannu Dee - Vinchu Varaku (2) 1. Netinundi - Mammu Neevu2 - Aasheervadin - Cheda Vanchu (2) Maadu Hrudaya - Korkelanella (1) - Saphala Parachu - Vaada (2) 2. Lothunundi - Abraahaamu Verupadina - Vidhamugaa Mammu Lokamunundi - Veruparachina - Lokanaatha - Neevegaa 3. Adavi Beedula - Yedaaribhoomula Yehova - Thana Hasthamulatho Edenu Thotagaa - Nagunatlu Maarpu Jeyu - Vaada 4. Seeyonulo - Nundi Neevu Mammu Naasheerva - Dinchedavu (2) Immugaa Maa - Praarthana Leppudu - Aalakinchu - Vaada (2) 5. Maadu - Svaasthya - Munu Neevu Vaakyamutho - Prathyakshaparachi Aathmaya - Poraatamunandu - Jayamu Koorchu - Vaada 6. Gunde Jaaripovunatlu Mandipaduchu - Shathruvurega Andayai - Mamu Aadarinchu - Bandayaina - Kreesthu Prabhu 7. Aadiyanthamu - Leni Devaa Alphayu - Omegayu Neeve Hallelooyaa Sthothramulaku - Arhudavu - Neevegaa