దేవా నా హృదయము నీయందు స్థిరమాయెన్ - YouWorship
Devaa Naa Hrudayamu Neeyandu Sthiramaayen
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: దేవా నా హృదయము - నీయందు స్థిరమాయెన్ (1) నే పాడుచు స్తుతింతున్ - నా యాత్మ గానము చేయున్ (2) 1. స్వరమండలమా సితారా - మేల్కొనుడి మీరు కూడా - మేల్కొనుడి మీరు కూడా (2) వేకువనే నే లేచెదను (2) - స్తుతిగానము చేసెదను (4) 2. దేవా నీ జనముల మధ్య - కృతజ్ఞతా స్తుతులను - కృతజ్ఞతా స్తుతులను చెల్లించి ప్రజలలోన - స్తుతిగానము చేసెదను 3. ఆకాశమున కంటె నీ - కృప మహోన్నతమైనది - కృప మహోన్నతమైనది నీదు సత్యము మేఘములకంటె - అత్యున్నతమైనది 4. దేవా నీ వాకాశముకంటె - మహోన్నతుడవు కమ్ము - మహోన్నతుడవు కమ్ము నీదు మహిమ సర్వభూమి - మీద వ్యాపించును గాక Pallavi: Devaa Naa Hrudayamu - Neeyandu Sthiramaayen (1) Ne Paaduchu Sthuthinthun - Naa Yaathma Gaanamu Cheyun (2) 1. Svaramandalamaa Sithaaraa - Melkonudi Meeru Koodaa - Melkonudi Meeru Koodaa (2) Vekuvane Ne Lechedanu (2) - Sthuthigaanamu Chesedanu (4) 2. Devaa Nee Janamula Madhya - Kruthagnatha Sthuthulanu - Kruthagnatha Sthuthulanu Chellinchi Prajalalona - Sthuthigaanamu Chesedanu 3. Aakaashamuna Kante Nee - Krupa Mahonnathamainadi - Krupa Mahonnathamainadi Needu Sathyamu Meghamulakante - Athyunnathamainadi 4. Devaa Nee Vaakaashamukante - Mahonnathudavu Kammu - Mahonnathudavu Kammu Needu Mahima Sarvabhoomi - Meeda Vyaapinchunu Gaaka