దేవా నా హృదయముతో - YouWorship
Devaa Naa Hrudayamutho
Artist: రవీందర్ వొట్టెపు
Category: Praise
Song Lyrics
దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును (2) మారని ప్రేమ నీదే (2) నిన్ను కీర్తింతును ఓ.. ఓ.. నిన్ను కొనియాడెద ||దేవా|| ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2) నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన ||మారని|| నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా పరలోక రాజ్యములో పరవశించాలని (2) నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2) ||మారని|| Devaa Naa Hrudayamutho Ninne Nenu Keerthinthunu (2) Maarani Prema Needhe (2) Ninnu Keerthinthunu O.. O.. Ninnu Koniyaadedha ||Devaa|| Odhaarpukai Nenu Neekai Vechi Choosthunnaa Nee Prema Kougililo Nanu Bandhinchumaa (2) Nee Kosame Nee Kosame – Naa Ee Aalaapana Nee Kosame Nee Kosame – Naa Ee Aaraadhana ||Maarani|| Nee Raakaki Nenu Ilalo Vechi Choosthunnaa Paraloka Raajyamulo Paravashinchaalani (2) Nee Kosame Nee Kosame – Naa Ee Nireekshana (2) ||Maarani||