దేవా నా మొరాలకించితివి - YouWorship
Devaa Naa Moraalakinchithivi
Artist: యెండ్లూరి జడ్సన్ స్టాన్లీ జోన్స్
Category: Hope
Song Lyrics
దేవా నా మొరాలకించితివి నాకభయము నిచ్చితివి నాకెంత సంతోషము ||దేవా|| కనికరించి నా మొరను – ఆలకించితివి యేసు దేవా నిన్ను చేర – మార్గము చూపితివి (2) స్తోత్రము చేయుదు హల్లెలూయని నా జీవిత కాలమంతా (2) నా జీవిత కాలమంతా… హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా… ||దేవా|| కృశించిపోయిన నా ఆత్మకు నీవు – జీవమిచ్చితివి నా హృదయమున చీకటిమయమును – వెలుగుతో నింపితివి (2) నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతునో ప్రభువా (2) కీర్తింతునో ప్రభువా…. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయ హల్లెలూయా… ||దేవా|| Devaa Naa Moraalakinchithivi Naakabhayamu Nichchithivi Naakentha Santhoshamu ||Devaa|| Kanikarinchi Naa Moranu – Aalakinchitivi Yesu Devaa Ninnu Chera – Maargamu Choopithivi (2) Sthothramu Cheyudu Halleluyani Naa Jeevitha Kaalamanthaa (2) Naa Jeevitha Kaalamanthaa… Halleluyaa Halleluyaa Halelooyaa Halleluyaa Halelooya Halleluyaa… ||Devaa|| Krushinchipoyina Naa Aathmaku Neevu – Jeevamichchithivi Naa Hrudayamuna Cheekatimayamunu – Velugutho Nimpithivi (2) Nee Krupaathishayamunu Nithyamu Keerthinthuno Prabhuvaa (2) Keerthinthuno Prabhuvaa…. Halleluyaa Halleluyaa Halelooyaa Halleluyaa Halelooya Halleluyaa… ||Devaa||